ఆమె కలియుగంలో పుట్టిన అప్సరస. ఒకవేళ స్వర్గంలోని అప్సరసలు ఈమెని చూస్తే.. మాకంటే అందంగా ఉందేంటని అసూయ పడతారు. ఫిజిక్ విషయంలో అయితే ఈమెకి పోటీ ఇచ్చేవారు లేరు!
ఈమె అందరిలాంటి హీరోయిన్. కానీ మిగతా చాలామందిలో లేనిది ఈమెకు మాత్రం స్పెషల్ గా ఉన్నది ఒకటి ఉంది. అందువల్లే యమ క్రేజ్ సంపాదించింది. అలానే ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు మెంటలెక్కిపోతారు. పొద్దంతా ఈమెనే చూస్తే గడిపేస్తారు. ఇంతకు ముందు చెప్పా కదా.. ఈమెకు మాత్రమే ఉన్న టాలెంట్ అని. అదేనండి గ్లామర్. చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నార్మల్ గా కనిపించిన.. సోషల్ మీడియాలో దాన్ని ఎక్స్ పోజ్ చేస్తుంటారు. ఇక ఈమె మాత్రం ఆ విషయంలో అస్సలు అడ్డు చెప్పదు. మరి ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పానో ఐడియా వచ్చిందా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మన అందరికీ ఎంతో ఇష్టమైన హీరోయిన్ నిధి అగర్వాల్. మొత్తం మూవీ కెరీర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ మాత్రమే హిట్. అయినా సరే ఈమె క్రేజ్ ఏ మాత్రం ఢోకా లేదు. దానికి కారణం గ్లామర్. ఎద అందాలు చూపించడంలో నిధిని మించిన వారు ప్రస్తుత జనరేషన్ లో ఎవరూ లేరు. ఇప్పట్లో రాకపోవచ్చు కూడా. ఎందుకంటే అంత బాగుంటుంది మరి. అంతెందుకు నిధి అగర్వాల్ గ్లామర్ ఫొటో ఒక్కటి చూసినా సరే మీరు కూడా టెంప్ట్ కాకుండా ఉండలేరు.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఫొటో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలా నిధి అగర్వాల్ చిన్నప్పటి పిక్ వైరల్ అయింది. దీన్ని, ప్రస్తుత ఫొటోని పక్కపక్కనబెట్టి ఫ్యాన్స్ పోలికలు చూస్తున్నారు. అస్సలు ఏ యాంగిల్ లోనూ గుర్తుపట్టలేకపోతున్నామని తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో హీరోయిన్ గా చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే నిధి అగర్వాల్ చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి.