SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Heroine Adah Sharma Childhood Pic Viral

నవ్వుతున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నవ్వుతున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఆమెని చూస్తే క్యూట్ గా ఉంటుంది. నవ్వితే నవరత్నాలు పడ్డాయేమో అనేంతగా అందంగా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. స్వతహాగా జిమ్నాస్ట్ అయిన ఆమె.. సోషల్ మీడియాలోనూ ఆ వీడియోలనే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఓ సినిమాలో నటిస్తున్నానని అనౌన్స్ చేసింది. ఇక ఆ మూవీ అయితే కాంటవర్సీలో చిక్కుకుంది. ఇక సినిమాలు-సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉండే ఆ భామ ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అదాశర్మ. ఈమెది తమిళ బ్రహ్మణ కుటుంబం. తండ్రి మర్చంట్ నేవీలో పనిచేయడం వల్ల ముంబయిలోనే పెరిగింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్. ఇక పదో క్లాస్ లో ఉన్న టైంలో.. నటి కావాలని ఫిక్సయిపోయింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ల నచ్చజెప్పడంతో ఇంటర్ పూర్తి చేసి అక్కడితో చదువు ఆపేసింది. ఇక మూడో ఏట నుంచే డ్యాన్స్ నేర్చుకుంది. కథక్ నృత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూఎస్ కి వెళ్లిన అదాశర్మ.. కేవలం నాలుగు నెలల్లో సాల్సా డ్యాన్స్ నేర్చేసుకుంది. ఇక ‘బెల్లీ’ డ్యాన్స్ చేయడంలో ది బెస్ట్ గా మారిపోయింది.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. 2008లో హిందీలో వచ్చిన ‘1920’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఫిర్, హమ్ హై రహీ కర్ కే లాంటి సినిమాలు చేసింది. ఇక వీటి తర్వాత ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరమ్, క్షణం, కల్కి లాంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. 2019లో తెలుగు చివరి సినిమా చేసిన అదా.. మళ్లీ మూడేళ్లకు ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ తో పలకరించింది. అలానే ‘ద కేరళ స్టోరీస్’ అనే మూవీ కూడా చేస్తోంది. ఇందులో అదా ముస్లిం యువతిగా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూనే ఉంది. సరే అదాశర్మ చిన్నప్పటి ఫొటో, ప్రస్తుత ఫొటో చూస్తే మీకు ఏమనిపించింది. దిగువ కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Tags :

  • Adah Sharma
  • childhood pic
  • Cinema News
  • Telugu Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

  • చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

    చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

    ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

  • ఈ ఫోటోలోని చిన్నారి.. రామ్, చరణ్,  జూ ఎన్టీఆర్‌లతో ఆడిపాడింది

    ఈ ఫోటోలోని చిన్నారి.. రామ్, చరణ్, జూ ఎన్టీఆర్‌లతో ఆడిపాడింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam