అనుకోకుండా అదా అనారోగ్యానికి గురవడంతో ప్రమోషన్‌కి ముందే ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్థారణ అయిందని సన్నిహితులు తెలిపారు.
బాలీవుడ్లో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బంపర్ హిట్‌గా నిలిచిన అతి కొద్ది మూవీస్‌లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇంకా ఆలస్యం అవుతోంది.
సినిమాల్లో నటించే నటీనటుల జీవితాల గురించి చాలా మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారు. చేతినిండా డబ్బు ఉంటుందని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని మాట్లాడేస్తుంటారు. కానీ యాక్టర్స్ తెరవెనుక ఎంత కష్ట పడతారనేది వారు తెలుసుకోరు. సన్నివేశాలను రక్తికట్టించడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎండనకా వాననక రాత్రింభవళ్లు సైతం ఘూటింగ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నటీనటులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు.
ఆదా శర్మ ప్రస్తుతం ‘ ది కేరళ స్టోరీ’ హిట్‌ను ఆస్వాధిస్తున్నారు. మే 11న పుట్టిన రోజు నాడు ఆమె శివాలయానికి వెళ్లారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈమధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక తాజాగా ఈ చిత్రం దర్శకుడు, హీరోయిన్ ప్రమాదానికి గురయ్యారు. ఆ వివరాలు..
సినిమాలో నటిస్తే ట్రెండింగ్ లో వస్తారా అంటే కష్టమే. కానీ దాన్ని రియాలిటీ చేసి చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో ఆలోవర్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎవరో గుర్తుపట్టారా?
దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ఈ సినిమాని ఒక కట్టు కథగా అభివర్ణించింది. తమిళనాడులో అయితే పలు మల్టీప్లెక్సుల్లో షోలను రద్దు చేస్తున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా చూస్తుంటే ఈ మూవీ దుమ్ము దులిపేస్తోంది.
ప్రస్తుతం దేశంలో ది కేరళ స్టోరీస్ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ కోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ, ఆ చిత్రం విడుదలైంది. అయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.