దాదాపు మూడు దశబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. 48 ఏళ్ల వయస్సు ఉన్నా 27 ఏళ్ల కుర్రాడిగా ఉంటున్నాడు. అంతా ఫిట్ నెస్ గా ఉంటూ మెయింటెన్ చేస్తున్న ఆ చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా..
ఇప్పుడున్న ఇండస్ట్రీలలో ఉన్న హీరోలందరిలో స్థార్ హీరో ఇతనే. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ కిట్టయ్యకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇతని సినిమా కోసం అభిమానులు క్యూలు కట్టేస్తారు. పెద్ద పెద్ద కటౌట్ కడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. దాదాపు మూడు దశబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఇదిలా ఉండగానే.. గత కొద్ది రోజుల నుంచి స్టార్ హీరో హీరోయిన్స్ ఫోటోస్ నెట్టింట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరో చైల్డ్ హుడ్ ఫోటోగా తీసుకొచ్చాం. అయితే అతని ఈ చిన్నప్పటి ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి కిట్టయ్య ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరో. అతనికి ఇప్పుడు 48 ఏళ్ల వయస్సు ఉన్నా 27 ఏళ్ల కుర్రాడిగా ఉంటున్నాడు. అంతా ఫిట్ నెస్ గా ఉంటూ మెయింటెన్ చేస్తున్న ఆ చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా..
ప్రస్తుతం తమిళ్ మార్కెట్లో ఈ బాలుడు ఒక కొత్త ట్రెండ్ చేస్తున్నాడు. ఒక్క తమిళంలోనే కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. అభిమానులు ఇతనిని ముద్దుగా తలపతి అని పిలుచుకుంటారు. అతనెవరో కాదు తమిళ హీరో దళపతి విజయ్. తెలుగుతో పాటూ.. హిందీలోను కూడా విపరీతమైన ఫ్యాన్స్, ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. జూన్ 22 న 1974 లో జన్మించాడు. అతని తండ్రి ఎస్. ఎ. చంద్రశేఖర్. ఇతను చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు. విజయ్ తల్లి శోభ ఈమె గాయనిగా పనిచేస్తుంది. 1984 లో బాలనటుడిగా అతని కెరీర్ ఫ్రారంభించాడు. తన తండ్రి దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో చైల్ట్ ఆర్టిస్టుగా యాక్టింగ్ చేసాడు. కొన్ని రోజులు పెద్దగా అయి.. హీరోగా మారి ఆ తర్వాత 1992 లో నాలయ తీర్పు సినిమాలో నటించారు. అయితే ఆ తీర్పు సినిమా ప్రజల్లో అంతగా రాణించలేకపోయింది.
1996 లో విడుదలైన పూవె ఉనక్కాగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత నుంచి విజయ్ కి తన అనుకున్నంత స్థాయికి చేరాడు. ప్రస్తుతం విజయ్ అన్ని ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా 61 చిత్రాల్లో నటించారు. అయితే తను తమిళంలో నటించిన సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ చేసి సినిమా విడుదల చేస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో అతనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే అతను 2012 లో మెుదటగా స్నేహితుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా అంతగా అబిమానుల్లోకి రాణించలేకపోయింది.
అయితే అదే సంవత్సరం లో తుపాకీ సినిమాతో కాజల్ తో జంటగా నటించాడు. ఆ సినిమా మాత్రం హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇటీవలే నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేశాడు. ఈ సినిమా నుంచి తెలుగు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అతను ఇప్పుడు లియో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ లోకెషన్ కనకరాజన్ దర్శకత్వం చేపడుతున్నాడు. ఇందులో త్రిష మాత్రం కథనాయికగా నటిస్తుంది. అయితే దాదాపుగా 17 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ జోడి కట్టడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.