భార్యా భర్తల మధ్య సంబంధాలు నానాటికి దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న సమస్యలకే విడిపోతున్నారు. లేదంటే భర్తపై భార్య, భార్యపై భర్త అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడులో కోర్టులోనే భార్యపై దాడి చేశారో భర్త.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా సంచలనం అయ్యింది. అయితే తన ఇంట్లో బంగారు ఆభరణాలు పోపడంపై పోలీసులకు ఆమె ఫిర్యాదునివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు.
అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు.. తర్వాత బద్ధ శత్రువులుగా మారుతున్నారు. వంచించడం, మోసగించడం, అతడి భార్య, ప్రేయసిపై కన్నేయడం వంటివి స్నేహితుల మధ్య చిచ్చుకు కారణమౌతున్నాయి. తాజాగా భార్యపై కన్నేశాడని స్నేహితుడిని కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
నేటి యువత చెడు సవాసాలకు లోనవుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై.. తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తున్నారు. అలా ఓ నటి కుమారుడు చెడు వ్యసనాలకు మరిగి, మానసిక రోగిగా మారాడు. అంతే కాకుండా ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి అనేక నటీనటులు వచ్చారు. పలువురు పార్టీని ఏర్పాటు చేసిముఖ్యమంత్రులు అయ్యారు. మరికొంత మంది మంత్రులు అయ్యారు. అదేవిధంగా నటనా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించే నటులున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ ఒకరు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. దానికి కారణాలను ఆయన వెల్లడించారు.
అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. తప్పు చేసినా దొరక్కుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
పొట్టకూటి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ భారతీయుడు అక్కడి పోలీసులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి పోలీసులతో అతడు దురుసు ప్రవర్తనే అతని ప్రాణాలు బలిగొంది. ఈ విషాద ఘటన ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో చోటుచేసుకుంది. ఎందుకు కాల్పులు జరిపారు..? అతడు చేసిన నేరమేంటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి పలు అంశాలు ఘోర రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి.