SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Fan Says Sorry To Anasuya For Calling Aunty

‘ఆంటీ అన్నందుకు సారీ అను’.. నెటిజన్ క్షమాపణలకు అనసూయ రిప్లై ఏంటంటే?

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఆంటీ అన్నందుకు సారీ అను’.. నెటిజన్ క్షమాపణలకు అనసూయ రిప్లై ఏంటంటే?

టాలీవుడ్ టాప్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఒక వైపు పలు షోల్లో యాంకర్ ఉంటూ.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. షోలతో ఫుల్ బిజిగా ఉండే అనూ.. సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ గా ఉంటుంది. అలానే తనపై కామెంట్స్ చేసేవారికి తనదైన శైలిలో అదిరిపోయే కౌంటర్లు ఇస్తుంది. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఓ యంగ్ హీరో ఫ్యాన్స్ కి అనుసూయకి మధ్య ట్వీట్టర్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అనుసూయను ‘ఆంటీ’ అంటూ కొందరు తెగ ట్రోల్స్ చేశారు. దీంతో ఆగ్రహించిన అనూ.. తనను ఆంటీ అంటే కేసు పెడతానంటూ హెచ్చరించింది. అయితే ఈ విషయంలో ఆంటీ అని పిలిచినందుకు ఓ అభిమాని అనుసూయకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.

అనసూయ భరద్వాజ్ అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది. అనసూయ సినిమాలతో బిజిగా ఉంటున్న సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానలతో షేర్ చేసుకుంటుంది. తనపై ఎవరైన అనవసరపు కామెంట్స్ చేస్తే.. వెంటనే కౌంటర్ ఇస్తుంది. కొన్ని రోజులుగా ఓ యంగ్ హీరో ఫ్యాన్స్ కి అనసూయకు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇటీవల ఆ యంగ్ హీరో సినిమా విడుదలైంది. ఆ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈక్రమంలో ‘ అమ్మను అంటే ఆ ఉసురు ఊరికే పోదు..’ అంటూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది. దీంతో సదరు హీరో అభిమానులు రెచ్చిపోయారు.

మా హీరోనే అంటావా అంటూ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను ‘ఆంటీ’ ట్రోల్ చేశారు. బూతు ప‌ద‌జాలంతోనూ విరుచుకుప‌డుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎంతలా అంటే ‘ఆంటీ (#Aunty) అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ‘ఆంటీ’ అంటూ కొందరు అలా ట్రోల్ చేయడంతో అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను ఆంటీ అంటే.. కేసు పెడతానంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కొంతమంది మళ్లీ అలానే ట్రోల్ చేశారు. అయితే త‌న‌ను విమ‌ర్శించిన వారికి అంతే గ‌ట్టిగా స‌మాధానం ఇస్తోంది అనసూయ.

ఈక్రమంలో నేడు కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా విషెస్ చెబుతూ అనసూయా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. ‘ఆంటీ అన్నందుకు సారీ అను..’ అంటూ క్షమాపణలు అడిగాడు. అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. మరో అభిమాని కూడా హాలో మేడం సారీ అంటూ కామెంట్ చేశాడు. మరి.. అనసూయ విషయంలో తాజా పరిణామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ardham cheskunnanduku Thank you Rajashekar garu 😊🙏🏻

— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 29, 2022

  • ఇదీ చదవండి: రమ్యకృష్ణతో విభేదాలపై ఓపెన్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ!
  • ఇదీ చదవండి: వీడియో: పబ్లిక్ లో బిగ్ బాస్ జంట ముద్దులాట! ఆపై అమ్మ చూస్తుందంటూ..

Tags :

  • Anasuya Bharadwaj
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam