SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Facts Behind Posani Krishna Murali Mannerism

అందుకే పోసాని కృష్ణ మురళి అలా చొక్కా లాగుతుంటారు..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 2 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అందుకే పోసాని కృష్ణ మురళి అలా చొక్కా లాగుతుంటారు..

పోసాని కృష్ణ మురళి.. టాలీవుడ్‌ లో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏదున్నా ముక్కుసూటిగా మొఖం మీద చెప్పడం పోసానిలో ఉన్న స్పెషల్‌ క్వాలిటీ. ఆయన మాటతీరుతో ఎంత ఫేమస్సో.. ఆయన చొక్కాలాగే మేనరిజంతోనూ అంతే ఫేమస్‌. పోసాని అనగానే చొక్కా లాగడమే అందరికీ గుర్తొస్తుంటుంది. అయితే అలా ఎందుకు చేస్తారని చాలా మంది అడిగే ఉంటారు. అందుకు సమాధానం కూడా చెప్పేవారు. కానీ, సాయికుమార్ కు మాత్రం ఈసారి పోసాని ఓ ఫన్నీ రిప్లై చెప్పాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదీ చదవండి: టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జావల్కర్‌ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్‌ కామెంట్‌..

సాయి కుమార్‌ హోస్ట్‌ గా నిర్వహించే వావ్‌ షోకి పోసాని కృష్ణ మురళి గెస్ట్‌ గా వచ్చాడు. షోలో మాట్లాడుతూ సరదాగా అసలు ఆ చొక్కా లాగుడు ఎందుకని సాయికుమార్‌.. పోసానిని అడిగాడు. అందుకు పోసాని నవ్వుతూ ‘నరాల వీక్నెస్ అన్నా అందుకే అలా అంటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అంతే అలవాటు అయిపోయింది. నా భార్య చేతుల మీద చాలాసార్లు కొట్టింది. కానీ, నాకు ఆ అలవాటు మారలేదు’ అంటూ ఆయన స్టైల్‌ లో సమాధానం చెప్పారు. పోసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • latest tollywood news
  • Posani Krishna Murali
  • Sai Kumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    Bandla Ganesh: రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

    Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam