తెలుగు కామెడీ షోల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది నటీ నటులు వెండి తెరపైకి వచ్చారు. అంతకు ముందు ఉన్నవారు సైతం ఈ షోలో పాల్లొని .. మళ్లీ పెద్ద స్క్రీన్ లో సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. వేణు బలగం వంటి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు దర్శకుడిగా మారుతున్నారు.
పోసాని కృష్ణ మురళి.. టాలీవుడ్ లో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏదున్నా ముక్కుసూటిగా మొఖం మీద చెప్పడం పోసానిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ. ఆయన మాటతీరుతో ఎంత ఫేమస్సో.. ఆయన చొక్కాలాగే మేనరిజంతోనూ అంతే ఫేమస్. పోసాని అనగానే చొక్కా లాగడమే అందరికీ గుర్తొస్తుంటుంది. అయితే అలా ఎందుకు చేస్తారని చాలా మంది అడిగే ఉంటారు. అందుకు సమాధానం కూడా చెప్పేవారు. కానీ, సాయికుమార్ కు మాత్రం ఈసారి పోసాని ఓ ఫన్నీ […]
‘మా’ ఎన్నికలు జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్‌కు చెందిన సభ్యులు అందరూ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారి వారి శిబిరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో వారివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మా ఎన్నికల్లో విలక్షణ నటుడు సాయికుమార్ కూడా తన ఓటు […]
SR కళ్యాణ మండపం.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ చిన్న సినిమా ప్రమోషనల్ వీడియోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో.., SR కళ్యాణ మండపం మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీధర్ గాదే దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్ హీరో, హీరోయిన్ గా నటించగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. మరి.. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ […]