SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Do You Know Serial Actresses Do After Wearing Sarees

సీరియల్స్ లో నటించే వారు కట్టిన చీరలు తర్వాత ఏం చేస్తారు?

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 20 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీరియల్స్ లో నటించే వారు కట్టిన చీరలు తర్వాత ఏం చేస్తారు?

సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ కనీ వీనీ ఎరుగని రీతిలో అద్భుతాలు సృష్టిస్తుంటారు. వెండితెరపై సినీ నటులు ఎంత గ్లామర్ గా కనిపిస్తారో.. వారు వేసుకునే కాస్ట్యూమ్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ విషయాల్లో హీరో, హీరోయిన్లను ఫాలో అవుతుంటారు హార్డ్ కోర్ అభిమానులు. ఈ మద్య వెండితెరపైనే కాదు బుల్లితెరపై అద్భుతాలు సృష్టిస్తున్నారు. బుల్లితెరపై సీరియల్స్ లో నటించే నటీమణులు హీరోయిన్ స్థాయిలో ఉంటున్నారు. ఇక సీరియల్స్ లో నటించినే నటీమణులు కాస్ట్యూమ్స్ కూడా చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి.

టీవీల్లో వచ్చే సీరియల్స్ అంటే మహిళలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఆ సమయంలో సినిమా, ముఖ్యమైన వార్తలు, క్రికెట్ వచ్చినా పక్కకు పెట్టి తమకు నచ్చిన సీరియల్ చూడటంలో నిమగ్నమైపోతుంటారు. అంతగా మహిళలను ప్రభావితం చేస్తున్నాయి కొన్ని సీరియల్స్. కొన్ని సీరియల్స్ సంవత్సరాల వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య సీరియల్స్ కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్ తో పలు సీరియల్స్ నిర్మిస్తున్నారు.

కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, వాహనాలు, లొకేషన్స్ ఇలా ఒక్కటేమి అన్ని విషయాల్లో ప్రొడ్యూసర్లు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సీరియల్స్ లో ప్రతి నటీమణి చీరలు, నగలతో ప్రతీ సీన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. టీవీ సీరియల్స్ లో నటించే నటీమణులు వాడే చీరలు వారి సొంతమా.. లేదా ఆ సీరియల్ యూనిట్ ప్రొవైడ్ చేస్తుందా అన్న విషయం చాలా మందికి రక రకాల అనుమానాలు ఉంటాయి. సాధారణంగా కొంత మంది నటీమణులు ఆ పాత్రకు తగ్గట్టుగా తమ సొంత చీరలే వాడుతుంటారని టాక్.

సీరియల్స్ లో వారు ధరించే చీరలు చాలా వరకు కలర్ ఫుల్ కాస్ట్లీ గా ఉంటుంటాయి. కొంతమంది నటీమణుల కోసం ప్రొడక్షన్ వాళ్లే పాత్రకు తగ్గట్టుగా చీరలు, డ్రెస్సులు డిజైన్ చేస్తుంటారు. సీరియల్స్ సంవత్సరాల పాటు కొనసాగుతుంటాయి.. అందుకే ఆ చీరలను నెలకు.. రెండు నెలలకు ఒకసారి కడుతుంటారని టాక్ వినిపిస్తుంది. అలా కట్టడం వల్ల పెద్దగా గుర్తు పట్టే అవకాశం కూడా ఉండదని అంటుంటారు.

Tags :

  • telugu serials
  • wearing
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Pavithra Jayaram: హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా పని చేసిన సీరియల్ నటి..

Pavithra Jayaram: హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా పని చేసిన సీరియల్ నటి..

  • లగ్జరీ కారు కొనుగోలు చేసిన సీరియల్ నటి నవ్యస్వామి.. ఫొటోస్ వైరల్!

    లగ్జరీ కారు కొనుగోలు చేసిన సీరియల్ నటి నవ్యస్వామి.. ఫొటోస్ వైరల్!

  • గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ‘ముద్ద మందారం’ నటి.. వీడియో వైరల్!

    గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ‘ముద్ద మందారం’ నటి.. వీడియో వైరల్!

  • ప్రియుడితో ప్రముఖ సీరియల్ నటి ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ వైరల్!

    ప్రియుడితో ప్రముఖ సీరియల్ నటి ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ వైరల్!

  • ‘గృహలక్ష్మి’ నటి కస్తూరి సంపాదన గురించి బయటపడ్డ షాకింగ్ విషయాలు

    ‘గృహలక్ష్మి’ నటి కస్తూరి సంపాదన గురించి బయటపడ్డ షాకింగ్ విషయాలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam