అరియానా గ్లోరి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో తెచ్చుకున్న గుర్తింపుతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ముఖ్యంగా యువకులు హృదయాల్లో అరియానా గూడు కట్టుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బెడ్ రూమ్ లో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అరియానా గ్లోరి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో తెచ్చుకున్న గుర్తింపుతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ముఖ్యంగా యువకులు హృదయాల్లో అరియానా గూడు కట్టుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో బిజీబీజీ గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అరియానా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బెడ్ రూమ్ లో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అరియానా 2015లో ఓ ప్రముఖ స్టూడియోలో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఓ వంట ప్రోగ్రామ్‌కు కూడా వ్యాఖ్యతగా చేసింది. కిరాక్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే “నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు” అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతకంటే ముందు ఈ అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పిన ఘనత మాత్రం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మదే.
గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఇటీవల బీబీ జోడిలో పాల్గొన్న అరియాన తృటిలో టైటిల్ మిసైంది. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు. ఇలా ఒకవైపు షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉంటూనే అరియానా సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. తన ఒంపుసొంపు అందాలతో యువకులకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ బెడ్ రూమ్ లోని ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ ట్రెండీ వేర్లో బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీ దిగింది. ఇక అరియనా అందాలు మతిపోగుడుతుండగా నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అరియానా గ్లోరి హాట్ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.