మాళవిక మోహనన్.. ఈ అందాల భామ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు మాళవిక పరిచయమయ్యారు . మాళవిక విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో నటించి మెప్పించారు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో కుర్రాల మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది ఈ హాట్ బ్యూటీ. మాళవిక సమ్మోహన్ సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాల విషయం అలా ఉంచితే.. తాజాగా ఓ ఇంటర్య్యూలు ఈ అమ్మడు నోరు జారింది. బెడ్ పై ఏ హీరో తనకు ఇష్టమే అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అమ్మడు చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాళవిక మోహన్ తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ ఎక్స్ పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది.చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక యువకులను మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం మంచి క్రేజ్ లో ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా ఫుల్ పాపులర్ అవుతోంది. అందాలు ఆరబోయడం మాళవిక ఎక్కడ తక్కడం లేదు. ఈ బ్యూటీ తన అందాలతో ప్రతి సారి ఏదో ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఆమె మాటలు, చేష్టాలు కూడా ఎంతో హాట్ గా ఉంటాయి. అందుకు నిదర్శనం తాజాగా ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ అభిమానులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఎలాంటి ప్రశ్న అడిగినా ఆ అమ్మడు సమాధానం ఇచ్చేస్తుందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఓ ఇంటర్వ్యూలో మాళవిక పాల్గొన్ని..తన వ్యక్తిగత విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. బియర్డ్ ఉన్న హీరోలలో రణ్వీర్ సింగ్ లేదా విక్కీ కౌశల్ ఎవరు హాట్? అని యాంకర్ ప్రశ్నించారు.
దీనితో ఈ అమ్మడు బదులిస్తూ.. “నాకు బెడ్ పై ఏ హీరో హాట్ గా ఉంటే ఇష్టం అంటే.. ” అంటూ సమాధానం ఇవ్వబోయింది. దీనితో వెంటనే యాంకర్ కల్పించుకుని.. తాను అడిగింది బియార్డ్ ఉన్న హీరోల్లో ఎవరంటే హాట్ అని.. బెడ్ పై ఎవరు హాట్? అని కాదని చెప్పారు. దీంతో మాళవిక నవ్వుతూ తనకు బియార్డ్ కాస్తా బెడ్ లాగా వినిపించింది మాట దాటవేసింది. ఒక వేళ యాంకర్ నిజంగానే అలాంటి ప్రశ్న అడిగి ఉంటే.. చాలా మంది హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ ఇక్కడ మాళవికకు ఎలాంటి కోపం రాలేదు. దీని బట్టి అమ్మడు ఎంత రొమాంటికో తెలుసుకోవచ్చు అంటూ నెటిజన్లు బదులిస్తున్నారు. ఇండస్త్రీలో మాళవిక మోహనన్ చేస్తున్న ఘాటు ఎక్స్ పోజింగ్ మరే హీరోయిన్ చేయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
In MM for MM 🤍✨@MMalhotraworld pic.twitter.com/KlLiCkeosh
— malavika mohanan (@MalavikaM_) October 22, 2022