ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదాని సంపాదించుకుంటూ ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకున్నవారు కొంతమంది ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా సోషల్ మీడియా క్రేజ్ తో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యూట్యూబ్ లో డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న షన్ను.. బిగ్ బాస్ 5లో అడుగుపెట్టాక […]
బుల్లితెరపై డాన్స్ రియాలిటీ షోల ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్స్ లో యశ్ మాస్టర్ ఒకరు. ముఖ్యంగా ఢీ షోలో అన్ని ఫార్మాట్లలో విజేతగా నిలిచిన యశ్వంత్ అలియాస్ యశ్.. సినిమాలలోకి వచ్చాక పలు హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేశాడు. అయితే.. త్వరలోనే యశ్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్స్ నుండి హీరోలుగా మారిన లిస్టులో చేరబోతున్నాడు. ఇప్పటికే కొరియోగ్రాఫర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, రాఘవ లారెన్స్, […]
ప్రతి ఏడాది ప్రముఖ టీవీ ఛానల్స్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటాయి. ఆ విధంగా ఈ ఏడాది కూడా జీ తెలుగు ఛానల్ యాజమాన్యం నిర్వహించిన 17వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో జీ ఛానల్ కి సంబంధించి అన్ని సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కనిపించే ఆర్టిస్టులు, యాంకర్స్ అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ఎవరి పెర్ఫార్మన్స్ స్టేజిపై ప్రదర్శించారు. అయితే.. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి యాంకర్ […]
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో జబర్ధస్త్, ఢీ డ్యాన్స్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా ఉన్న ఎంతోమందికి ఢీ డ్యాన్స్ షో ఎంతో ఉపయోగపడింది. తాజాగా ‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. వ్యక్తిగతంగా యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్కిది తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకుంటే ‘ఢీ’ లో యశ్ మాస్టర్ టీంలో కంటెస్టంట్‌గా అలాగే కొద్ది కాలం యశ్ మాస్టర్ […]
ఏదైనా సమస్య మనకి వస్తే.. కష్టం. మన వాళ్ళకి వస్తే నరకం. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ అయిన యశ్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ, తాను నవ్వుతూ, అందరిని నవ్వించే యశ్ మాస్టర్ సడెన్ గా ఏడుస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన బాధని చూసి ప్రేక్షకులు సైతం తీవ్ర దుఃఖానికి గురి అవుతున్నారు. ఇంతకీ యశ్ కి వచ్చిన కష్టం ఏమిటి? ఢీ […]