SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Yash Master Became Hero In Dil Rajus Production

ప్రభుదేవా, లారెన్స్ బాటలో యశ్ మాస్టర్! అప్పుడే హీరోగా..

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 26 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభుదేవా, లారెన్స్ బాటలో యశ్ మాస్టర్! అప్పుడే హీరోగా..

బుల్లితెరపై డాన్స్ రియాలిటీ షోల ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్స్ లో యశ్ మాస్టర్ ఒకరు. ముఖ్యంగా ఢీ షోలో అన్ని ఫార్మాట్లలో విజేతగా నిలిచిన యశ్వంత్ అలియాస్ యశ్.. సినిమాలలోకి వచ్చాక పలు హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేశాడు. అయితే.. త్వరలోనే యశ్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్స్ నుండి హీరోలుగా మారిన లిస్టులో చేరబోతున్నాడు. ఇప్పటికే కొరియోగ్రాఫర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, రాఘవ లారెన్స్, జానీ మాస్టర్ లాంటివారి తర్వాత ఇప్పుడు యశ్ మాస్టర్ హీరోగా డెబ్యూ చేస్తుండగా.. ఆ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తుండటం విశేషం.

యశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడట. అలాగే ఈ సినిమాతో శశికుమార్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘లవ్ టుడే’ అనే డబ్బింగ్ మూవీకి తెలుగు డైలాగ్స్ అందించాడు శశికుమార్. ఇక లవ్ డ్రామా జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యశ్వంత్ మాస్టర్ సరసన హీరోయిన్ గా కార్తీక మురళీధరన్ నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి.కే. మురళీధరన్ కూతురే ఈ కార్తీక. కాగా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా.. దిల్ రాజు ఈ ఏడాది తన ఫ్యామిలీ నుండి ఆశిష్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తుండటంపై యశ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొరియోగ్రాఫర్ గా ఢీ షోతో పాటు.. యూ టర్న్ మూవీలో కర్మ థీమ్ సాంగ్, ప్రతిరోజూ పండగ, చిత్రలహరి, జార్జి రెడ్డి, సోలో బ్రతుకే సో బెటర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలలోని పాపులర్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారట. చూడాలి మరి.. ఆకాశం దాటి వస్తావా మూవీ.. యశ్ – కార్తీకలతో పాటు డైరెక్టర్ శశికుమార్ కు ఎలాంటి ఫలితాన్ని అందించనుందో!

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Yashwanth Master (@yashwanthmaster)

 

View this post on Instagram

 

A post shared by DIL RAJU (@dilraju.producer)

 

View this post on Instagram

 

A post shared by Karthika Muralidharan (@karthikahp)

Tags :

  • Akasham Daati Vasthava Movie
  • Dil raju
  • Karthika Muralidharan
  • latest tollywood news
  • Yash Master
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

  • ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుపై ఫైర్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌!

    ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుపై ఫైర్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam