క్రికెట్ లో సిక్స్ కొట్టాలంటే ఒకప్పుడు బ్యాటర్లు చాలా కష్టపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం నీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టేస్తున్నారు. టీ20ల ఎఫెక్ట్ ఏమో గానీ కుర్ర ఆటగాళ్లు అయితే రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాక్ సూపర్ లీగ్ లోని తాజాగా జరిగిన ఓ మ్యాచులో అరుదైన రికార్డు నమోదైంది. పాక్ యువ క్రికెటర్ ఏకంగా ఓవర్ లో అన్ని బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో […]
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వంట గ్యాస్, గోధుమ పిండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాక్‌లో అంధకారం నెలకొంది. మరోవైపు విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులపై భారం పడుతోంది. డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ. 255కు చేరింది. దీంతో పాక్.. శ్రీలంక తరహాలో […]
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను బౌన్సర్లతో బెంబేలెత్తించాడో బౌలర్.. అతని బంతులు ఎదుర్కొలేక వణికిపోయాడు వాట్సన్. బౌలర్ వేస్తున్న బంతులకు తన దగ్గర సమాధానమే లేదన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. కానీ అద్భుత బౌలింగ్ చేసిన ఆ బౌలర్ మాత్రం తన బౌలింగ్‌పై అంత సంతృప్తిగా లేడు. కారణం.. తన ప్రదర్శన తన జట్టును గెలిపించలేకపోయింది. ఈ సంఘటన 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ […]
2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా, శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అంతకు ముందు సెమీ-ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడినా.. పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. టీమిండియా మేటి బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లీలను ఒక విధంగా అవుట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం అయిదు వికెట్టు తీసిన ఆ బౌలర్ ప్రస్తుతం రోడ్డు పక్కన వేయించిన […]