తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. అదీ కాక కొంత మంది హీరోలు కొన్ని చిత్రాల తర్వాత విలన్ లుగా తెరపై కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు విలన్ లుగా వెండితెరపై నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరో.. ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ […]
బాక్సాఫీస్ వద్ద కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అదికూడా కేవలం దక్షిణాది సినిమాలు మాత్రమే దేశవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ ని సౌత్ డబ్బింగ్ సినిమాలే షేక్ చేయడం చూస్తున్నాం. ఇక గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన సినిమా పుష్ప. స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. మంచి […]
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో, ఛాలెంజింగ్ రోల్స్ తో తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో తానేంటో నిరూపించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా అలాంటి బోల్డ్ రోల్స్ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ […]
Gopichand: సినీ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్స్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న నటులు.. ఆ తర్వాత హీరోలుగా సినిమాలు చేయడమనేది సాధారణ విషయమే. ఎందుకంటే.. హీరో క్యారెక్టర్ కి కావాల్సిన విషయాలన్నీ విలన్ రోల్స్ చేసే నటులలో ఉన్నాయంటే ఖచ్చితంగా హీరోగా సినిమాలు చేస్తుంటారు. ఆ విధంగా టాలీవుడ్ లో విలన్ గా సక్సెస్ అయ్యాక హీరోగా మారిన నటులలో గోపీచంద్ ఒకరు. తొలివలపు సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన గోపీచంద్.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో జయం, […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ కూడా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్.. మహేష్ కోసం పకడ్బంధీగా స్క్రిప్ట్ రెడీ చేస్తూనే.. సినిమా […]
యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది 1970లలో సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చాలా భాగం యూరోప్ లో చిత్రీకరణ జరుపుకుంది. తరువాత కొన్ని కీలక సన్నివేశాలు కడపలోని గండికోటలో కూడా చిత్రీకరించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]
నందమూరి నటసింహం గా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వెండితెరపై దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే సినిమాల పరంగా సెంచరీ దాటేసి అపార అనుభవం కూడగట్టుకున్న ఆయన ఎన్నో ఒడిదుడుకులను చూశారు. అయితే తనకున్న అనుభవంతో ఇటీవల శ్రీకాంత్‌ను ఒక విషయంలో గట్టిగానే హెచ్చరించారట బాలకృష్ణ. ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఆయన సినిమాలు, రాజకీయాలు, కుటుంబం ఇలా […]
అందాల కథానాయికలు శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు రమ్యకృష్ణ ‘నరసింహా’ చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి ‘నిజం’లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా., వరలక్ష్మీ శరత్ కుమార్, రెజీనా, రీతూ వర్మ, పాయల్ రాజ్‌పూత్, కాజల్ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో పాయల్ రాజ్ […]