నయనతారను సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఫోర్బ్స్ కవర్ పేజీపై చోటు దక్కించుకుని నయనతార తన రేంజ్ ఇంకా పెంచేసుకుంది. సక్సెల సంగతి పక్కన పెడితే నయనతార నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న వార్త ఆమె వివాహం ఎప్పుడు అనేదే. ఇప్పటికే నయనతార, విఘ్నేశ్‌కు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలని నయనతార, విఘ్నేస్ ఫిక్స్ అయ్యారు. తాజాగా వారి వివాహానికి సంబంధించిన […]
2015లో విఘ్నేష్ దర్వకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెట్స్ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఈ ముద్దుల జంట గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. నయనతార ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె తరువాత ఎంతోమంది క్రేజీ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నయనతార సూపర్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. 4 […]
ఫిల్మ్ డెస్క్- నయనతార.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, మళయాళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నయనతారకు మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు సౌత్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా నయనతార కావడం విశేషం. అమె అందం, అభినయం, ఎంచుకునే కధలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అన్నట్లు నయనతార పెళ్లి గురించి మనం చాలా రోజులుగా వింటున్నాం. అప్పట్లో తమిళ […]
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దుమ్ము దులుపుతుంది నయనతార . పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. ఎప్పుడో విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవాల్సిన నయనతార ఇంతవరకు చేసుకోలేదు. ఈ జంట గురించి నెటిజన్లకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? శివన్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయన్ కి విగ్నేష్ ఇచ్చిన మొదటి బహుమతి ఏంటి అనే సమాధానాలకు శివన్ సమాధానాలను తెలియజేశాడు. […]
నయనతార!.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్.. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను మాత్రమే పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది. తద్వారా నటిగా మంచి పేరును అందుకుంది. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక, కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న నయన్.. పెళ్లిపై […]