ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోలతో సినిమా అంటే మొదటి ఛాయిస్ గా నిలిచింది ఈ టాలీవుడ్ బుట్ట బొమ్మ. దర్శక, నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారిన పూజా హెగ్డే.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. […]
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోయామన్నది ఇంపార్టెంట్. కొంతమంది చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ అయిన వారిలో అపర్ణ ఒకరు. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ ఈమె చేసిన సినిమా పేరు చెబితే ఓహ్ ఈమెనా ఎందుకు తెలియదు అంటారు. ఆమె ఎవరో కాదు, సుందరకాండ సినిమాలో వెంకటేష్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించిన అపర్ణ. ఈ మూవీలో లెక్చరర్‌ని ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ […]
ఈ మధ్యకాలంలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కాబోతున్న సినిమా టీమ్ తో వేరే హీరోని లేదా సెలబ్రిటీని పిలిచి వారితో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే సరే.. స్టార్ హీరోలను గెస్టులుగా పిలిచి సినిమాలను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలలో ‘విరాటపర్వం‘ సినిమా ఒకటి. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన […]
ఈ మధ్యకాలంలో సినీతారలు సైతం వ్యాపార రంగం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వారికి ఇష్టమైన వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇంతకుముందు సినిమా హీరోలను కేవలం ప్రకటనల్లో మాత్రమే చూసేవారు అభిమానులు. కానీ ట్రెండ్ తో పాటు హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి. మేము కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలి కదా.. అంటూ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. తాజాగా బిజినెస్ చేస్తున్న సినీ స్టార్స్ జాబితాలోకి […]
విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మూటగట్టుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే వెంకటేష్ ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించరనేది అందరికీ తెలిసిందే. అలా ఇలాంటి వాటికి దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ స్టోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో 5 ఏళ్ల వివాహ బంధానికి […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. అందరి దర్శకులతో పోలిస్తే ఈయన శైలీ ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి సారిగా తెలుగు చిత్రపరిశ్రమకు కొత్తబంగారు లోకం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంతో ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. మొదటి మూవీతోనే అనుకోని విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన సత్తా ఏంటో చూపించాడు. ఇక వరుణ్ సందేశ్, స్వేత బసు హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో […]
విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించారు. తండ్రి, కొడుకు పాత్రల్లో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు.. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు […]