కొన్నాళ్ల ముందు జరిగిన ఇంటర్వ్యూ గొడవపై.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా మరోసారి రియాక్ట్ అయ్యాడు. అప్పటినుంచి ఓ విషయం తనని తెగ భయపెడుతోందని అన్నాడు.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో వ్యతిరేకత వస్తోంది. హీరో నాని ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించగా.. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
కేజీఎఫ్ మూవీపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేసి వివాదాలలో నిలిచాడు దర్శకుడు వెంకటేష్ మహా. దీంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. ఒక సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని.. అలా బూతులు జోడించి విమర్శించడం సరైన పద్దతి కాదని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై రీసెంట్ గా హీరో నాని కూడా రియాక్ట్ అవుతూ.. వెంకటేష్ మహా కామెంట్స్ పై కౌంటర్ వేశాడు. ఇదే క్రమంలో తాజాగా హీరో ఆది సాయికుమార్ రియాక్ట్ అయ్యాడు.
వెంకటేష్ మహా ఇటీవల కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలువురు సినీ జర్నలిస్టులు కూడా కేజీఎఫ్ సినిమాని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాలని చిన్నచూపు చూడకండి అంటూ పరోక్షంగా వెంకటేష్ మహాపై కౌంటర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేజీఎఫ్ సినిమాపై విమర్శలు వివాదంలో చిక్కుకున్న వెంకటేష్ మహా ఒక హీరో వల్ల నష్టపోయానంటూ ధర్నాకు దిగారు. వెంకటేష్ మహా ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువ దర్శకుడు వెంకటేశ్ మహాను వివాదాలు వీడట్లేదు. ‘కేజీఎఫ్’ మూవీలో హీరో పాత్రను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారిన సంగతి విదితమే. ఇది గడవక ముందే మరో విషయంలో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడీ డైరెక్టర్.