వెంకటేష్ ఓటీటీలో సిరీస్ చేయడం ఏమోగానీ సోషల్ మీడియా షేక్ అవుతోంది. బూతు సిరీస్ లో వెంకీ నటించాల్సిన అవసరం ఏముందా అని ప్రతి ఒక్కరూ తెగ మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా?
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమంది స్టార్ కిడ్స్ సినిమాలకు దూరంగా భిన్నమైన కెరీర్ ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఆశ్రిత ఒకరు. టాలీవుడ్ టాప్ మోస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవరాలిగా, హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురిగా ఆశ్రిత సుపరిచితమే. ఇంతటి సినిమా బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఆశ్రిత.. మొదటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూనే.. యూకేలో స్టడీస్ పూర్తిచేసింది. ఆ తర్వాత కూడా సినిమాలవైపు […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ దాదాపు నెల రెండు నెలల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు అన్నీ థియేటర్స్ లో కంటే ఓటిటిల్లోనే ఎక్కువ సందడి చేస్తున్నాయి. అదీగాక ఓటిటిలు అందుబాటులోకి వచ్చేసరికి జనాలు కూడా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. తెలుగులో రిలీజైన సినిమాలతో పాటు డబ్బింగ్ రూపంలో వచ్చిన సినిమాలను […]
టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘ఎంతో బాధాకరం… విద్యాసాగర్ మరణం షాక్ కు గురి చేసింది. మీనాకు నా […]