SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Meena Husband Vidya Sagar Passes Away Celebrities Tweets

Actress Meena: మీనా భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. సెలబ్రెటీల ట్విట్స్

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 9 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Actress Meena: మీనా భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. సెలబ్రెటీల ట్విట్స్

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్‌ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్‌ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు.  వీరికి ఓ కుమార్తె ఉంది. మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘ఎంతో బాధాకరం… విద్యాసాగర్ మరణం షాక్ కు గురి చేసింది. మీనాకు నా హృదయ పూర్వక సంతాపం. ఈ పరిస్థితుల నుంచి వారు ధైర్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నారు.

Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼

— Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022

నటుడు శరత్ కుమార్ స్పందిస్తూ.. ‘మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’అంటూ ట్విట్ చేశారు.

It is shocking to hear the news of the untimely demise of Actor Meena’s husband Vidyasagar, our family’s heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP

— R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022

ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ స్పందిస్తూ.. ‘భయంకరమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త సాగర్‌ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అంటూ ట్విట్ చేశారు.

Waking up to a terrible news.Heartbroken to learn actor Meena’s husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭

— KhushbuSundar (@khushsundar) June 29, 2022

నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో నిద్రలేచాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు.

Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family.

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022

దేశంలో కరోనాతో ఎంతో మంది సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. దీని ప్రభావం మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Actress Meena
  • KhushbuSundar
  • Manchu Lakshmi Prasanna
  • R Sarath Kumar
  • Venkatesh Daggubati
  • Vidya Sagar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘రానా నాయుడు’తో వెంకీపై ట్రోల్స్! కానీ వెంకటేష్ ప్లాన్ సూపర్ సక్సెస్!

‘రానా నాయుడు’తో వెంకీపై ట్రోల్స్! కానీ వెంకటేష్ ప్లాన్ సూపర్ సక్సెస్!

  • పెళ్ళికి ముందు ఆ స్టార్ హీరోని ఎంతగానో ప్రేమించాను: నటి మీనా

    పెళ్ళికి ముందు ఆ స్టార్ హీరోని ఎంతగానో ప్రేమించాను: నటి మీనా

  • ఇద్దరిని చితక్కొట్టి జైలుకెళ్లిన వరలక్ష్మి! పోలీసులు తండ్రికి కాల్ చేయడంతో..

    ఇద్దరిని చితక్కొట్టి జైలుకెళ్లిన వరలక్ష్మి! పోలీసులు తండ్రికి కాల్ చేయడం...

  • వీడియో: సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు..!

    వీడియో: సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు..!

  • మంచు లక్ష్మీతో అక్కినేని హీరో సుమంత్.. ఫొటో వైరల్!

    మంచు లక్ష్మీతో అక్కినేని హీరో సుమంత్.. ఫొటో వైరల్!

Web Stories

మరిన్ని...

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..
vs-icon

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..
vs-icon

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..
vs-icon

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!
vs-icon

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!
vs-icon

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!
vs-icon

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

తాజా వార్తలు

  • బాలీవుడ్ మూవీలో ‘బతుకమ్మ’.. తెలంగాణ పాటకు బుట్ట బొమ్మ అదిరిపోయే స్టెప్స్!

  • గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

  • ‘ఆదిపురుష్‌’ పోస్టర్​లో దారుణమైన తప్పులు! సీతమ్మ మెడలో తాళి ఎక్కడ?

  • ‘ఖైదీ’ రీమేక్ భోళా.. బాలీవుడ్ అట్టర్ ప్లాప్! మరో సౌత్ సినిమా బలి!

  • కోడలు వేరే వ్యక్తితో నీచం.. తప్పు అన్నందుకు ఇంట్లోంచి గెంటేశారు.. చివరికి?

  • ఇంట్లో నిద్రించిన ఆరుగురు మృతి.. మస్కిటో కాయిలే కారణమా?

  • సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?

Most viewed

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

  • పెళ్లైన మహిళతో యువకుడి ప్రేమాయణం.. ఆ రోజు ఆమెను అలా చూసి!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam