చిత్తూరు జిల్లాలో ఇటీవల బ్యూటీషియన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు విచారించగా అసలు నిజాలు వెల్లగక్కాడు. నిందితుడు బయటపెట్టిన నిజాలతో ఈ కేసు మిస్టరీ వీడింది.
ఇతని పేరు కార్తీ. వయసు 22 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ యువతి కూడా ఇతగాడిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. అయితే చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో కార్తి పారిపోయి ఓ చోట అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే పెళ్లైన 8 […]
పోలీసులు అంటే ప్రజల్లో ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. విధి నిర్వహణలో వారు కఠినంగా వ్యవహరిస్తుంటారు. దీంతో పోలీసులకు జాలి, దయ వంటివి ఉండవని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటన చూసినప్పుడు పోలీసుల్లోని మానవత్వం మనకు తెలుస్తోంది. వారి మాట మాత్రమే కఠినం.. మనస్సు వెన్న అనేలా అనిపిస్తాయి. తమిళనాడులో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన అందుకు నిదర్శనం. అర్ధరాత్రి రోడ్డుపై పురిటీ నొప్పులతో అల్లాడుతున్న బిచ్చగత్తెను.. అటుగా వెళ్లతున్న ఓ […]
చెన్నై, వేలూరు జిల్లాలో కొన్ని నెలల క్రితం మాజీ సైనికుడొకరు, మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భవతిగా తేలింది. వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లా గుడియాత్తం ఇందిరానగర్‌కు చెందిన శేఖర్ (56), మాజీ సైనికుడు. ప్రస్తుతం ఇతను ఇంట్లో బియ్యపు పిండి మెషిన్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య గ్రామంలో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో శేఖర్ తమ ఊరికి సమీపంలోని గ్రామానికి చెందిన బాలికపై […]
వివాహేతర సంబంధాలకి నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. ఈ విషయంలో మగవారు మాత్రమే కాదు ఆడవారు కూడా విచక్షణ మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వేలూరు సమీపంలో బాలూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఢిల్లీబాబు, అతని భార్య లక్ష్మి దోబీ దుకాణం నడుపుతు జీవిస్తున్నారు. ఢిల్లీబాబు తన ఇంటి ముందే ఈ దుకాణాన్ని పెట్టుకుని, బట్టలు ఐరెన్ చేస్తూ పగటిపూట చాలా బిజీగా […]