తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షో ‘బిగ్ బాస్’. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకపోతున్న షోల్లో ఇది ఒకటి. బిగ్ బాస్ మొదట హిందీ భాషలో ప్రసారమైంది. అక్కడ మంచి ఆదరణ పొందింది. అనంతరం వివిధ భాషల్లో కూడా మొదలై.. విజయవంతగా సాగుతోంది. తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 6వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ ఆరవ సీజన్ కోసం బిగ్ […]
వర్షిణి సౌందరరాజన్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వర్షిణి పేరు వినగానే.. ఒకప్పుడు ఢీ షోలో వేసిన మూన్ స్టేప్పే ముందుకు అందరికి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత.. ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని.. ప్రస్తుతం మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది. ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ‘పటాస్2’; ‘ఢీ’ వంటి షోలు ఈమె క్రేజ్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. అవ్వడానికి తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులో ఈ అమ్మడు బాగా క్లిక్ […]
రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఇంటి నుండి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయారు. ఇక మూడో వారం ఎలిమినేషన్స్ ప్రాసెస్ కూడా జోరుగా జరుగుతోంది. ఇక మూడో వారంలో కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దీంతో.. బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ వస్తోంది. ఇక హౌస్ లో మిగిలిన లహరి, కాజల్, హమీదాతో […]
స్టార్ యాంకర్లందరూ బుల్లి తెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా స్టార్ యాంకర్ వర్షిణి కూడా సోషల్ మీడియా వేదికలను మాక్సిమమ్ వాడేస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రకారుకు నిద్రను దూరంచేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. కొంటె చూపుతో కవ్విస్తున్న ఈ చిన్నది ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఫోటోలను […]
ఫిల్మ్ డెస్క్- తెరపై తమను చూసుకోవాలని చాలా మంది కలలు కంటారు. నేరుగా వెండితెరపై కొంత మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటే.. మరి కొంత మంది మాత్రం ముందు బుల్లి తెరపై తామేంటో నిరూపించుకుని, ఆ తరువాత వెండితెర కోసం ట్రై చేస్తుంటారు. ఇలా బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇలాంటి వారి గురించి చెప్పుకోవాలంటే అనసూయ, రష్మీ, వర్షిణి, శ్రీముఖి ఇలా బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చినవారే. […]