తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన సమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు ప్రభావం ఈ రెండు సినిమాల పై బాగానే పడింది.
పవన్ తో మరోసారి కలిసి పనిచేయడానికి 'వకీల్ సాబ్' డైరెక్టర్ రెడీ అయిపోయాడు. అందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గణేశ్ మాస్టర్.. పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి పైకొచ్చారు గణేశ్ మాస్టర్. కానీ.. తనలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఆయన చాలా త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ విషయాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ డ్యాన్స్ షోకి కొన్ని రోజులుగా గణేశ్ మాస్టర్ గెస్ట్ గా […]
తెలుగు చలనచిత్ర రంగంలో స్టార్ వార్ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఒక హీరోతో ఇంకో హీరో కంప్యారిజన్స్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ.., తమ హీరోల సినిమాలు క్రియేట్ చేసే రికార్దుల విషయంలో మాత్రం ఫ్యాన్స్ తగ్గేదే లే అంటున్నారు. దీంతో.., ఇప్పుడు టీ ఆర్ పీ రేటింగ్స్ విషయంలో కూడా కొత్త రికార్డ్స్ పుట్టుకొస్తున్నాయి. ఏ కొత్త సినిమా వెండితెరపై విడుదల అయినా.., ఆ సినిమా టీ ఆర్ పీని.. తమ హీరో సినిమా టీ […]
కెరీర్ బాగుంటే సెట్స్‌లోకి అడుగుపెడతారు. అవకాశాలు తగ్గిపోతే పెళ్లి పీటలెక్కుతుంటారు హీరోయిన్లు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఈ పరిస్థితి కామన్. నిన్న మొన్నటి వరకు హీరోయిన్ అంజలి పరిస్థితి కూడా ఇంతే అనుకున్నారు ఇండస్ట్రీ పీపుల్. అమ్మడు ఏ క్షణమైనా తలంబ్రాలు పోసుకోవచ్చు అనుకునేలోపే ఆమెకి పవన్ కళ్యాణ్ రూపంలో అదృష్ఠం తలుపుతట్టింది. కట్ చేస్తే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యింది అంజలి. రాజోలు బ్యూటీ అంజలితో అదృష్టం అష్టాచెమ్మా ఆడుకుంటోంది. అప్పుడెప్పుడో ఫోటో సినిమాతో ఇండస్ట్రీలోకి […]
ఫిల్మ్ డెస్క్- పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్‌సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్, అటు నిర్మత దిల్ రాజు, మరోవైపు పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. పవన్ మూడేళ్ల తరువాత నటించిన వకీల్ సాబ్ విజయం సాధించడంతో పవన్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో వకీల్ సాబ్ పై సీక్వెల్ వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. తమ అభిమాన హీరో నటించిన వకీల్ […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. థియేటర్లో మిస్ అయిన అభిమానులతో పాటు, సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి దగ్గరే ఈ సినిమాను చూస్తున్నారు. అంజలి, నివేదా ధామస్, ఐశ్వర్యా రాజేష్ ప్రకాష్ రాజ్.. ఇలా తారలంతా కూడా ఇంట్లోనే వకీల్ సాబ్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా వకీల్ సాబ్ సినిమాను చూసింది. సోషల్ మీడియా […]