ఏ రంగంలో అయినా ఇంట్లో ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులని తీసుకురావాలని భావిస్తారు కొంతమంది ప్రముఖులు. వ్యాపారమైనా, సినిమా రంగమైనా, మరేదైనా గానీ సక్సెస్ ఉంటే తమ వారిని లాగేస్తుంటారు. ఈ విషయంలో గ్లామర్ ఫీల్డ్ కొంచెం ముందుంటుంది. గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ వస్తే తమ తోడబుట్టిన వాళ్ళని కూడా అందులోకి లాగేయాలని చూస్తారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఓంకార్ తమ్ముడు అశ్విన్, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ […]
దేవత.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ గురింతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్లో హీరోయిన్ చెల్లిగా చేసిన వైష్ణవి అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత నుంచి వాహ్ వైష్ణవి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్లో ఉంటోంది. ఆమె లైఫ్ జరిగిన ప్రతి విషయాన్ని వ్లాగ్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే ఆమె […]
Singer Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఫినాలేలో వాగ్దేవి తన గాత్రంతో న్యాయనిర్ణేతలతో పాటు వచ్చిన ముఖ్యఅతిథి మెగాస్టార్ చిరంజీవిని, స్పెషల్ గెస్టులు రానా, సాయిపల్లవిని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సంగీత ప్రియులను మెప్పించి ట్రోఫీని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. […]
ప్రస్తుతం ఇండస్ట్రలో పెళ్లి పిలుపులు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితమే హీరో ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల వివాహం జరగ్గా.. తాజాగా మరో నటి పెళ్లి పీటలు ఎక్కింది. ప్రస్తుతం ఆమె పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇంతకు ఈ పెళ్లి చేసుకున్న నటి ఎవరంటే.. దేవత సీరియల్ ఫేమ్ వైష్ణవి. తన పెళ్లి వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్లో వరుస వీడియోలను షేర్ చేస్తూ ఉంది వైష్ణవి. నిశ్చితార్ధం మొదలు.. తన ఐదురోజుల పెళ్లి […]
స్పెషల్ డెస్క్- ఈ కాలం పిల్లలకు తెలివితేటలు ఆపారం, ప్రతిభ పాటవాలు ఆమోఘం అని చెప్పవచ్చు. ఒక్క చదువులోనే కాదు.. అన్ని రంగాల్లో నేటి తరం పిల్లలు దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఓ బాలిక చూపిన చొరవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బాలిక చేసిన పనితో ఓ గ్రామానికి చెందిన విధ్యార్ధులందరి కష్టాలు తొలగిపోయాయి. ప్రతి రోజు కిలోమీటర్ల దూరంలోని బడికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న విధ్యార్ధుల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామానికి బడి […]