SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Anasuya Sister Vaishnavi Entry As An Anchor

Vaishnavi Khasba: యాంకర్ గా అనసూయ చెల్లెలు? ఆ కొత్త షోతో ఎంట్రీ?

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 19 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vaishnavi Khasba: యాంకర్ గా అనసూయ చెల్లెలు? ఆ కొత్త షోతో ఎంట్రీ?

ఏ రంగంలో అయినా ఇంట్లో ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులని తీసుకురావాలని భావిస్తారు కొంతమంది ప్రముఖులు. వ్యాపారమైనా, సినిమా రంగమైనా, మరేదైనా గానీ సక్సెస్ ఉంటే తమ వారిని లాగేస్తుంటారు. ఈ విషయంలో గ్లామర్ ఫీల్డ్ కొంచెం ముందుంటుంది. గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ వస్తే తమ తోడబుట్టిన వాళ్ళని కూడా అందులోకి లాగేయాలని చూస్తారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఓంకార్ తమ్ముడు అశ్విన్, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇలా చాలా మంది సెలబ్రిటీల తమ్ముళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి ఏలేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ యాంకర్ అనసూయ సోదరి కూడా చేరిపోనున్నారు. 

అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా, వెండితెర మీద నటిగా తన సత్తా చాటారు. అతి చిన్న వయసులోనే యాంకర్ గా సక్సెస్ రుచి చూశారు. యాంకర్ గా రాణిస్తూనే.. సినిమాల్లో నటిగా, హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగారు. తన సక్సెస్ జర్నీలో అనసూయ కొందరి వల్ల కష్టాలను ఎదుర్కొన్నారు. అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. సినీ ఇండస్ట్రీ అన్నాక ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ ఆడవారికి మరీ ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అనసూయ.. తన చెల్లెలు వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. తన చెల్లెలికి ఇప్పుడు అనసూయ అనే బడా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. కష్టాలను వైష్ణవి కాంపౌండ్ వాల్ దాటి రానివ్వకుండా కాపాడగలనన్న ధీమాతో అనసూయ ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే ఈ ఫీల్డ్ లో వైష్ణవికి బ్రేక్ ఇచ్చేందుకు అనసూయ సిద్ధమవుతున్నారట. అనసూయకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరిలో వైష్ణవి ఒకరు. అందంలోనూ, చలాకీతనంలోనూ అనసూయని పోలి ఉండే వైష్ణవి కెరీర్ బాధ్యతలు అనసూయ తీసుకున్నారట. ఆ మధ్య అక్క అనసూయతో పాటు బుల్లితెరపై కనిపించిన వైష్ణవి.. యాంకర్ గా కెరీర్ మొదలుపెడితే తిరుగుండదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైష్ణవికి కూడా వ్యాపార రంగంలో అనుభవం ఉంది. మీడియా, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో పని చేశారు. అనసూయ మొదట హెచ్ఆర్ గా చేసి.. ఆ తర్వాత మీడియాలో న్యూస్ రీడర్ గా పని చేశారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో యాంకర్ గా సూపర్ సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు అక్క బాటలోనే చెల్లెలు కూడా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనసూయ తండ్రి మరణంతో చెల్లి వైష్ణవి కెరీర్ బాధ్యతలను అనసూయ తన భుజాన వేసుకున్నారట. తన చెల్లెలికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనసూయ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని ఒక షో కోసం రికమండ్ చేశారట. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఒకవేళ నిజమైతే కనుక వైష్ణవి కూడా అనసూయలా స్టార్ యాంకర్ గా రాణించడం పక్కా అని అనసూయ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Kannayyaaaa ❤❤ #myBabySister #LoveYoutoBits #BoomerangFun 😆😍🤓 @vaishukhasba 😘 pic.twitter.com/MjasvdN1mm

— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 18, 2017

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

  • ఇది కూడా చదవండి: Vishnupriya: విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫోటోలు పోస్ట్‌.. అసలు విషయం ఏంటంటే!
  • ఇది కూడా చదవండి: Anudeep in Cash: వీడియో: యాంకర్ సుమను ఓ ఆటాడుకున్న అనుదీప్, శివ కార్తికేయన్!

Tags :

  • Anasuya Bharadwaj
  • Movie News
  • Television
  • tollywood
  • Vaishnavi
  • viral news
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam