వరుస ప్రమాదాలు, మరణాల వార్తలతో సినీ పరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అనారోగ్యంతో టైటానిక్ యాక్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టైటానిక్ చిత్ర బృందంతో పాటు అభిమానులు, హాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఎంతటి విజయాన్ని సొంత చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన ప్రతీ చోటా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు అయింది.
హాలీవుడ్ సినిమాలలో బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ 'టైటానిక్' మూవీ తెలిసే ఉంటుంది. దాదాపు ఈ సినిమా గురించి తెలియని వారుండరు అనుకోండి. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన క్రమంలో.. రీసెంట్ గా మరోసారి వరల్డ్ వైడ్ రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కేట్ మీడియాతో మాట్లాడుతూ పలు క్రేజీ విషయాలు షేర్ చేసుకుంది.
తెరపైనే కాదూ తెర వెనుక కూడా తాను నిజమైన హీరో అని నిరూపిస్తున్నారు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. టైటానిక్ సినిమాను చూసిన వారికి జాక్ గా ఆయన సుపరిచితం. అయితే ఇప్పడు ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆహ్వానం పంపారు. ఎందుకంటే.?
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సీనీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘టైటానిక్’ చిత్రంలో నటించిన హాలీవుడ్ నటుడు డేవిడ్ వార్నర్(80) మృతి చెందారు. ‘టైటానిక్’ ఫేమ్ డేవిడ్ వార్నర్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే […]