Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నటులు ఎప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. మంచు వారు మీడియా ముందుకొచ్చి మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వెంటనే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తాజాగా మంచు విష్ణు, నిఖిల్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ వదిలారు. అంతే నెటిజన్లు మంచు విష్ణును విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కార్తికేయ 2 మూవీకి సంబంధించి థియేటర్లు దొరక్క హీరో నిఖిల్ ఇబ్బంది పడుతున్న విషయం […]
తెలుగు ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆమె.. తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ మధ్య సినిమాల కంటే రాజకీయ వివాదలలో నిలిచి వార్తల్లోకెక్కింది. ఆమె ఎవరో కాదు పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్. తాజాగా ఈ పంజాబీ భామ ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. […]
పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ రష్మిక మందన్న. అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది అమ్ముడు. ముఖ్యంగా ఈ భామ, విజయ్ దేవరకొండతో కలిసి ముంబైలో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన […]
ఫిల్మ్ డెస్క్- తమిళ హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ 5 స్టార్స్ లో విజయ్ కూడా ఉన్నారు. ఒక్క తమిళంసోనే కాదు విజయ్ కు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ సినిమాలన్నీ తెలుగులో విడుదలవ్వడంతో పాటు, మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. ఇక విజయ్ తో ఓ భారీ సినిమాను తీసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు […]
ఫిల్మ్ డెస్క్- బాహుబలి సినిమాను ఎవ్వరు మరిచిపోలేరు. ఆ సినిమాలో ప్రభాస్ ను చూస్తే ఎంత భారీగా అనిపించిందో.. ఇప్పుడు నందమూరి కళ్యణ్ రామ్ ను చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. నందమూరి తారక రామారావు 98వ జయంచి సందర్బంగా కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాకి సంబందించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గొప్పరాజు, బుద్ధుడి స్నేహితుడైన బింబిసారుడి చారిత్రక నేపధ్యం ఉన్న […]
ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన్న.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులను పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ సోయగం, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గీతగోవిందం మంచి విజయం సాధించడంతో రష్మికకు వరుస అవకాశఆలు వచ్చాయి. దీంతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రష్మిక. ఆమె అదృష్టమో లేక కధలు ఎన్నుకునే విధానమో తెలియదు గాని రష్మిక చేసిన చాలా సినిమాలు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ సీయినర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారంటూ మద్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చంద్రమోహన్ గుండెపొటుతో చనిపోయారనే న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఐతే నిజానికి చంద్రమోహన్ చనిపోలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. తాను చనిపోయానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన చంద్రమోహన్, ఎవరో తాను చనిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆవేధన […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో మరణించారు. శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అర్ధరాత్రి మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బీఏ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర ధిగ్బ్రాతి వ్యక్తం చేస్తున్నారు. బీఏ రాజు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం ఆయన కోసం కదిలి వస్తోంది. నిర్మాత బీఏ రాజు మృతిపై మెగాస్టార్ […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఇక లేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న బీఏ రాజుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు శివకుమార్ తెలిపారు. బీఏ రాజు తెలుగులో సుమారు 1500 సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య బి.జయ పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా […]