దేశవ్యాప్తంగా రోజులో కొన్ని వందల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. కొందరి నిర్లక్ష్యం- అజాగ్రత్త పలు కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. తాము నమ్ముకున్న వారిని దూరం చేస్తున్నాయి.
టెక్నాలజీ రోజురోజుకీ మరింత మెరుగవుతోంది. ఇప్పుడు ప్రజల జీవితాల్లో జీవితాల్లో సాంకేతికత ఓ భాగమైపోయింది. ఇంటర్నెట్ విప్లవంతో కంప్యూటర్లు, ఫోన్ల వాడకం ఎక్కువైంది. స్మార్ట్ వాచ్ లాంటి గాడ్జెట్ల వాడకం కూడా ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. కాల్స్ మాట్లాడుకునే సదుపాయంతో పాటు హెల్త్ అప్‌డేట్లు ఇచ్చి యూజర్లను అలర్ట్ చేస్తుంటాయి స్మార్ట్ వాచ్‌లు. మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్, క్రష్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి ఓ […]
Samsung Galaxy M52 5G: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయ్యింది. కరోనా కారణంగా విద్యార్థుల చదవులు ఆన్‌లైన్ కావడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్, భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన […]
Uber: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో రద్దు చేసిన రైడ్ షేరింగ్ సర్వీస్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ సదుపాయాన్ని కొత్త పేరుతో అందుబాటులోకి తెస్తోంది. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు ‘ఊబర్ పూల్’ పేరిట ఈ సర్వీస్ అందుబాటులో ఉండింది. ఇప్పుడు ‘ఊబర్ ఎక్స్ షేర్’ పేరటి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోతో […]
హైదరాబాద్ : ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు అందరూ ఎయిర్ కండిషన్లు, ఎయిర్ కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఏసీలతో సమానంగా సరికొత్త ఫీచర్లు కూలర్‌లలోనూ అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
మనం ఇప్పటివరకు సెల్ ఫోన్లలో 5జీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా 5జీ టెక్నాలజీ కార్లపై చర్చ జరుగుతోంది. 5జీ కార్లా అనుకోకండి..? వినడానికి వింతగా ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి. అసలు 5జీ కారేంటి..? అవి భవిష్యత్ లో రవాణా అవసరాలకు అనుగుణంగా ఉంటాయా..? రవాణాలో ఎలాంటి మార్పులను తీసుకొస్తాయి..? అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం 2025 నాటికి ప్రతి నాలుగు కార్లలో […]
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో బిజీగా ఉంటున్నారు. అందులోనూ వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కస్టమర్ల వాట్సాప్ వినియోగాని దృష్టిలో ఉంచుకోని ఆ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకవస్తోంది. అలా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ ను తీసుకువచ్చింది. సాధారణంగా పలు ప్రైవసీల కారణంగా మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. కానీ కొన్ని పద్ధతులను అనుసరిస్తే […]
టెక్నాలజీ డెస్క్- వాట్సాప్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ చేయాల్సింది. వ్యక్తిగతంగానే కాదు, ఇప్పుడు ప్రభుత్వాలు, కార్పోరేట్ కంపెనీలు సైతం అధికారికంగా వాట్సాప్ వాడుతున్నారు. ఇక వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకువస్తూనే ఉంది. ఐతే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాడటం వల్ల యాప్ లో కొత్త ఫీచర్లను యాడ్ చేసేందుకు […]
పోర్‌ట్రోనిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రియల్‌టైం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇంకా 100 వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ […]
కొవిడ్ వ్యాక్సిన్ వస్తే గాని మనుషుల జీవితం సాధారణ స్థితికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు, మందుల తయారీ సంస్థలు అయితే పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాయి. సులభంగా చెప్పాలంటే ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి వ్యాక్సిన్ల గురించి అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, […]