కొన్ని సంఘటనల గురించి వింటుంటే భయంతో పాటు బాధ, ఆవేశం కూడా పుట్టుకొస్తుంటాయి. చట్టాలు ఏమీ చేయలేవా అనిపిస్తుంటోంది. న్యాయ వ్యవస్థలో లోపాలను ఉపయోగించుకుని నేరస్థులు బయటకు వచ్చేస్తారన్న ఆలోచన వస్తుంది. అయినప్పటికీ కొన్ని దారుణాలు జుగుప్పకరంగా అనిపిస్తుంటాయి.
సాఫ్ట్వేర్ సంస్థల్లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త జాబ్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం ఉండట్లేదు. ఓ టెకీ అయితే ఉద్యోగం కోసం ఏకంగా 150కి పైగా సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నాడు. మిగిలిన వివరాలు..
సాంకేతికత ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిపోతున్న టెక్నాలజీతో మనిషి జీవితం ఎంతో సులభతరం అవుతోంది. కానీ, సాంకేతికత వల్ల నష్టాలు ఉన్నాయని కూడా వాదిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల ఓ మనిషి ప్రాణం కాపాడబడింది.
గతాన్ని తలచుకుని అక్కడే ఆగిపోకు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చోకు. ఇవాళ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఆచరించుకుంటూ పోవాలి. అదే జీవితం. కానీ కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని జాతకాలు చూపించుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది దొంగ జ్యోతిష్కులను నమ్మి సర్వం కోల్పోతారు. ఇలా కోల్పోయిన వారిలో హైదరాబాద్ కి చెందిన యువతి ఉంది. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ […]
కూకట్‌పల్లి భగత్‌సింగ్ నగర్‌లో ఇంజినీరింగ్ చేసిన ప్రశాంత్‌కు 2010లో బెంగళూరులో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో అక్కడ మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి స్వప్నిక పాండే పరిచయమైంది. ఈ క్రమంలో ప్రశాంత్ ఆమెను ప్రేమించాడు. మూడేళ్లు కలసి పనిచేసినా ఆ మాట ఆమెకు చెప్పలేకపోయాడు. 2013లో ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఆమె వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. ఈ లోపు యువతి బెంగళూరు నుంచి వెళ్లిపోవడంతో నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమ […]