తల్లిదండ్రులు పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కలలు కంటుంటే.. కొంతమంది పిల్లలు మాత్రం వారి కళ్ళలో కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఎక్కడైనా తమ పిల్లల కంటే మిగతా పిల్లలు బాగా చదువుతుంటే.. ఆ కుర్రాడ్ని చూసి నేర్చుకోరా అని తమ పిల్లల్నే మందలించే తల్లిదండ్రులు ఉంటారు. కాని విచిత్రంగా తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఒక తల్లి ఏకంగా ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లాడిని చంపాలని చూసింది. ఇంతకంటే కసాయి మహిళ ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో రాజేంద్రన్, మాలతి దంపతుల […]
మహిళలకి బయటా లేదు, ఇంటా లేదు రక్షణ. బయట కనబడితే మీద పడిపోతారు. ఇంట్లో ఉంటే ఎత్తుకెళ్ళిపోతారు. రావణాసురిడి కన్నా డేంజరస్‌గా ఉన్నారు ఈ దుండగులు. డైరెక్ట్‌గా ఇంటికొచ్చి గేట్లు పగలగొట్టి మరీ ఇంట్లో ఉన్న యువతిని కిడ్నాప్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 15 మంది దుర్మార్గులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మైలాడుతురై ప్రాంతంలో విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి.. బాధితురాలితో స్నేహంగా […]
జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికి తెలుసు. అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఓ తల్లి చేసిన చిన్న తప్పుకు రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడికి తల్లి నూడుల్స్ తినిపించాలని అనుకుంది. కానీ అవితిన్న ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ తీసుకు వెళ్లినా ప్రాణాలు పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడులో […]