సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. అదో వింత మాయాజాలం.. ఒక్కసారి పరిశ్రమలోకి ప్రవేశించాక, గుర్తింపు రావడానికి కష్ట పడాలి.. దాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం జాగ్రత్త పడాలి.
సినీ పరిశ్రమలో వివాదాలకు కొదువలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అలాంటి కోవలోకే వచ్చి చేరింది నటి రేఖ నాయర్.
సినిమా రంగంలోని కొంతమంది నటీనటులు లేటు మ్యారేజెస్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. కెరీర్ లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో లేటు వయసులో తల్లిదండ్రులవుతున్నారు.
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ జంట ఎవరంటే.. తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి. వీరిద్దరు వివాహం చేసుకుని.. ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్యులకు కూడా భారీ షాక్ ఇచ్చారు. ఈ జంట మీద వచ్చినన్ని ట్రోల్స్.. ఈ మధ్య కాలంలో ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరిని జంటగా చూసిన జనాలు.. కేవలం డబ్బు కోసం మాత్రమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని విమర్శించారు. అయితే ట్రోల్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా.. […]
తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటి రంగమ్మ పట్టి తాజాగా కన్నుమూశారు. ఏప్రిల్ 29న కోయంబత్తూరులో 83 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. అయితే ఆమె గత కొన్ని నెలలుగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడినట్లు తెలుస్తోంది. ప్రముఖ హాస్యనటులు వడివేలు, వివేక్‌లతో తరచుగా చిత్రాలలో రంగమ్మ పట్టి కనిపించేవారు. ఇది కూడా చదవండి: Avatar-2: లీకైన అవతార్-2 ట్రైలర్! వీడియో వైరల్! కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ సమీపంలోని తెలుగుపాళయం గ్రామంలో […]