భారత మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీకి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ ముగిసిన అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రాయుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అంధురాలైన యువతిని ఓ యువకుడు దారుణంగా నరికి చంపాడు.
సంక్షేమ పథకాల అమలులో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైనప్పటికీ.. ఏ కారణం చేతనైనా.. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు పిలిచి మరీ ప్రయోజనాలు అందచేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హులై.. లబ్ధి పొందని.. సుమారు 2,79,065 మంది ఖాతాలో రూ.590.91 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్.. తన […]
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్ చేసి.. విడుదల చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాల్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ తెలుగు మూలాలు ఉన్న తమిళ నటుడు. ఆయన తండ్రి జీకే రెడ్డి.. తెలుగు వాడు. కానీ ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ్‌లో ఆయన ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక విశాల్ నటించిన పందెంకోడి సినిమా ఆయనకు […]
ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదని, అన్ని వర్గాల వారూ కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని నమ్మే వ్యక్తి జగన్. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల కృషి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సమాజంలోని ప్రతి పనిలోనూ బీసీ […]
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయిన సంగతి అందరికి తెలిసిందే. వారిద్దరు కలిసి పలు రాజకీయ అంశాల గురించి చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని […]
కొత్తగా పెళ్లైన జంట. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ఇక అనుకున్నట్లుగానే కుటుంబ పెద్దలు వారికి ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కొత్తగా పెళ్లైన యువకుడు మాత్రం ఫస్ట్ నైట్ కి భయపడి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాచర్ల సాగర్ రింగ్‌రోడ్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన పత్తిగుడుపు కిరణ్‌కుమార్ అనే […]
పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి కాపాడే వాడు అని అర్థం. అలా కష్టాల్లో ఉన్నప్పుడు కొడుకు ఆదుకుంటాడనని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే మగబిడ్డ పుట్టాలని తల్లిదండ్రులు ఎందరో దేవుళ్లను మొక్కుతారు. కుమారుడి కోసం తాము కష్టపడుతూ..వాడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. కానీ వారి మాంసంపు ముద్దతో ఏర్పడిన శరీరం తనదనే విషయం మరచి.. అమ్మనాన్నలపైనే దాడి చేసి.. చివరికి వారిని చంపే కసాయి కొడుకుల ఉన్నారు. తాజాగా ఓ కుమారుడు.. ఆస్తికోసం కన్నతల్లిని చెంబుతో దారుణంగా […]
తాడేపల్లిలోని కొందరు యువకులు మద్యం, గంజాయి సేవించి స్థానిక మహిళలను వేధిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ యువకులు చేసిన అల్లరికి భరించలేని కొందరు కుటుంబికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విషయం ఏంటంటే? తాడిపల్లిలోని నివాసం ఉంటున్న కొందరు యువకులు జాలీగా తిరుగుతూ నానా అల్లరి చేస్తున్నారు. స్థానికంగా ఉండే పీడబ్ల్యూడీ వర్క్ షాప్ వెనకాల ఇద్దరు ముగ్గురు యువకులు కలిసి గంజాయి సేవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు వారిని […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం పరిపాలనకు సంబంధించిన విషయాల్లో తీరిక లేకుండా ఉంటారు. అవకాశం ఉన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తుంటారు. తాడేపల్లిలోని తన ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గోశాలను సీఎం జగన్ సందర్శించారు. ఈ గోశాలను సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించారు. పల్లెటూరు వాతావరణం కనిపించేలా గోశాల నిర్మాణం జరిగింది. గోశాలను మట్టిపెంకులు, వెదురు బొంగులు, తడికెలతో ఏర్పాటు చేశారు. ఈ గోశాల చాలా ఆకర్షణీయంగా ఉందంటున్నారు స్థానికులు. గోశాల బయట విశాల […]