పోలీసులు చట్టాన్ని కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు.. దాంతో పోలీసులు అంటే ఎవరైనా భయపడుతుంటారు. పోలీసుల్లో కూడా గొప్ప మనసు చాటుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారు ఉన్నారు.
మంచి సంస్థలో ఉద్యోగం చేయాలి, జీతం లక్షల్లో ఉండాలనేది కొన్ని లక్షల మంది కల. ఉద్యోగం వస్తే కళ్ళకి హత్తుకుని తీసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లక్షల్లో జీతం అంటే లగ్జరీ లైఫ్, కావాల్సినవన్నీ కాళ్ళ దగ్గరకి వస్తాయి. సొంత ఇల్లు, సొంత కారు, లేని లోటు అంటూ ఏమీ ఉండదు. ఇంతకంటే ఒక ఉద్యోగికి ఇంకేం కావాలి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇవేమీ వద్దని జాబ్ ని వదిలేసుకున్నాడు. జాబ్ సెక్యూరిటీ, బాస్ తో, క్లైంట్ […]
Crime News: అతడో స్వీపర్.. గర్ల్స్ హాస్టల్లో పని చేస్తున్నాడు. హాస్టల్లో ఉండే ఆడ పిల్లలతో ఎంతో మంచిగా ప్రవర్తించేవాడు. అక్కడ ఉండే అమ్మాయిలకు అతడు అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లాగా అనిపించాడు. కానీ, ఓ రోజు అమ్మాయిల బాత్ రూముల దగ్గర అనుమానాస్పందంగా తచ్చాడుతూ కనిపించాడు. ఆ టైంలో అతడి చేతిలో ఫోన్ కూడా కనిపించింది. దీంతో అమ్మాయిలకు అనుమానం కలిగింది. అతడి ఫోన్ లాక్కుని చూడగా.. వాళ్ల దిమ్మదిరిగి పోయే దృశ్యాలు కనిపించాయి. దాదాపు అక్కడున్న […]
మనిషికి పట్టుదల, తపన, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. సంకల్పం బలంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యగా ఎదుర్కొని విజయం సాధించ వచ్చు. అలా జీవితంలో అనేక కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నత శిఖరాలకు అనేక మంది అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు ప్రతీక్ష టోండ్ వాల్కర్. 16 ఏళ్ల వయస్సులో పెళ్లి..ఒక కుమారుడు జన్మించాడు. 20 ఏళ్ల వయస్సులోనే వితంతువుగా మారింది. ఇక అప్పటి నుంచి ఆమె అనేక కష్టాలు అనుభవించారు. స్వీపర్ నుంచి […]
వర్షంలోను రోడ్లు ఊడుస్తున్న మహిళా స్వీపర్ స్వీపర్ ను కొనియాడిన ఆనంద్ మహీంద్ర స్వీపర్ వీడియోను షేర్ చేసిన అనంద్ ముంబయి- ఆనంద్ మహీంద్రా.. భారత్ లో ప్రముఖ వ్యాపారవేత్త. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మెన్. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఎవరన్నా మంచి పని చేస్తే మెచ్చుకోవడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆయనకు బాగా ఆలవాటు. ఈ క్రమంలోనే మహీంద్రా కంపెనీ చైర్మెన్ గా కంటే సోషల్ మీడియా […]