సాధారణంగా సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీల వారసులైనా సొంత టాలెంట్ మీదే పైకి రావాల్సి ఉంటుంది. అయితే.. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఉన్నత స్థాయిలోనే చూడాలని అనుకుంటారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా వారే దగ్గరుండి చూసుకుంటారు. సినీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి తమ పిల్లలను హీరోలుగా, హీరోయిన్స్ గా చూడాలని భావిస్తుంటారు. కొన్నేళ్లుగా సింగర్ సునీత కూడా […]
సింగర్ సునీత గురించి అటు సినీ అభిమానులకు, ఇటు టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా తన మధురమైన గాత్రంతో సునీత.. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే.. రెండో పెళ్లి తర్వాత సునీత తన వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇక తాజాగా సునీతకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన పెంపుడు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత. అటు సింగర్ కానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తన పంథాను కొనసాగిస్తోంది. ఎన్నో సుపర్ హిట్ సినిమాలకు పని చేసిన ఆమె ఇప్పటికీ 500 పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక ఇటు సింగర్‌గా కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న సింగర్‌గా వెలుగొందుతోంది […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. కానీ.., అందరికన్నా ముందు గ్లామరస్ సింగర్ గా పేరు తెచ్చుకుంది మాత్రం సునీత మాత్రమే. ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఆమె పాడే గాత్రమే కాదు.., రూపం కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. అందంలో విషయంలో సునీత ఇప్పటికే తగ్గేదే లే అన్నట్టు ఉంది. కానీ.., ఇప్పుడు సునీత కూతురు అందం విషయంలో అమ్మకి పోటీగా వచ్చేసింది. సింగర్ సునీతకి ఇద్దరు […]