స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 11 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇంతకి ఈ సెలవులు ఏ రాష్ట్రంలో తెలుసా?
జూన్ వరకు బడులకు, కాలేజీలకు వెళ్లాల్సిన పని లేదు. ఇక టూర్లు వెళ్లాలంటే ఇదే మంచి సమయం కాబట్టి.. పలువురు తల్లిదండ్రులు అదే పనిలో పడ్డారు. ఇక తెలంగాణ హైకోర్టుకు కూడా వేసవి సెలవులను ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్ష తేదీలను ప్రకటించడమే కాకుండా.. వేసవి సెలవులపై కూడా ప్రకటన జారీ చేశారు.
పరీక్షల కాలం. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు కూడా పరీక్షలే. ఈ విద్యా సంవత్సరానికి ఫైనల్ పరీక్షలు కావడంతో పిల్లల్ని చదివించేందుకు కుస్తీలు పడుతుంటారు తల్లిదండ్రులు. పిల్లలు సైతం పరీక్షలు అయిపోయాక ఎంచక్కా ఆడుకోవచ్చునన్న ధ్యాసలో ఉంటారు. అటువంటి వారి కోసమే వేసవి సెలవులను ప్రకటించిందీ ఆ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది.
విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులకు సంబంధించిన విషయాలపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది.