జబర్దస్త్ షో ద్వారా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్. ఆ షో ద్వారా కంటెస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎన్నో మంచి స్కిట్స్ చేసి జనాలను అలరించాడు.
రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల పెళ్లి తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంత్రి ఆర్కే రోజా దంపతులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లిపై రోజా శుక్రవారం ఓ ఎమోషన్‌ల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో...
జబర్దస్త్ షో.. ఎంతో మంది కళాకారులకి గుర్తింపు ఇవ్వడమే కాక వారి జీవితాల్లో వెలుగులు నింపింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తుంపుతో.. ప్రస్తుతం పలువురు కమెడియన్లు.. సినిమాల్లో కూడా నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది వాంటి వారు.. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా విపరీతమైన గుర్తిపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ప్రారంభంలో సాధారణ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులో ఎన్నో పాత్రలు ఉంటాయి. అయితే ఇక్కడ హీరో, హీరోయిన్ లే ప్రధానం. అయితే ఈ హీరో, హీరోయిన్ల విషయంలో చాలా వ్యత్యాసలు ఉన్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్ల కాలపరిమితి చాలా తక్కువ. అదే సమయంలో హీరోలకు లాంగ్ టైమ్ ఉంటుంది. అలా ఒక సినిమాలో హీరోతో పనిచేసిన నటి కొంతకాలానికి గా అదే హీరో సినిమాల్లో చెల్లిగా, వదిన, అమ్మగా పాత్రలు చేస్తుంది. అలా ఎందరో అనేక సినిమాలో నటించారు. […]
SUJATHA: బుల్లితెరలో రష్మీ-సుధీర్‌ల జంట తర్వాత రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల జంట చాలా ఫేమస్ అయింది. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని రాకేష్, సుజాతలు చాలా వేదికల్లో చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ జంట జబర్ధస్త్ కామెడీ షోలో స్కిట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. స్కిట్ల ప్రాక్టీస్ కోసం రాకేష్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న సుజాత అతడు […]
తెలంగాణ క్రైం డెస్క్- ఈ రోజుల్లో మానవ సంబంధాలు పక్కదారి పడుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది పైపై మెరుగులకు ఆకర్షితులవుతున్నారు. కుటుంబంలోని బాంధవ్యాలకు బీటలు వారి.. బంధాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ప్రధానంగా మగ, ఆడ విషయంలో ప్రస్తుత సమాజంలో వీపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. జీవితాంతం తోడుండే ప్రేమను కాదనుకుని తాత్కాలికమైన ఆనందం కోసం చాలా మంది పెడదారి పడుతున్నారు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశమవుతోంది. పెళ్లై, బంగారం లాంటి మొగుడు, […]