Sri Vishnu: ప్రముఖ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందట. ప్లేట్ లేట్స్ బాగా పడిపోయాయని సమాచారం. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని సమాచారం. శ్రీ విష్ణు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ విష్ణు త్వరగా కోలుకోవాలని […]
ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఆయన ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమయ్యారు. కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో కూడా కనిపించారు. గరుడ పురాణంతో కొన్ని రోజులు పాటు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూడా అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో ఆయన అసలు కనిపించడమే మానేశారు. ఈ క్రమంలో తాజాగా శివాజీ ‘అల్లూరి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు […]
నటీ నటులు: శ్రీవిష్ణు, కేథరిన్, రామచంద్రరాజు, పోసాని కృష్ణ మురళి సంగీతం: మణిశర్మ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్ కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి నిర్మాత: రజని కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం రిలీజ్ డేట్: 06-05-2022 శ్రీ విష్ణు.. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బ్రోచేవారెవరురా మూవీ తర్వాత విష్ణుకి కరెక్ట్ హిట్ పడలేదు. కానీ, శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలే […]
సినిమా– రాజ రాజ చోర తారాగణం – శ్రీ విష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ఇంటూరి వాసు, గంగవ్వ తదితరులు దర్శకత్వం – హితేశ్ గోలి నిర్మాతలు – టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ రాజ రాజ చోర పరిచయం.. కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ధియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఓటీటీ బాట పట్టిన సినిమాలు మళ్లీ ధియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటువంటి […]
ఫిల్మ్ డెస్క్- ప్రీరిలీజ్ పంక్షన్.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ప్రేమ. ఒకప్పుడు పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు మాత్రమే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ చేసే వారు. కానీ ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలకు సైతం ప్రీరిలీజ్ వేడుకలు చేస్తున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్స్ లో ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. సహజంగానే సినిమా వాళ్లు ఒకరిని ఒకరు పొగుడుకోవడంలో పోటీ పడుతుంటారు. మరి అదే ప్రీరిలీజ్ […]