తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్.
దివి వాద్త్యా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సినిమాలు, సాంగ్స్, సోషల్ మీడియా అంటూ బాగానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ అనే షోతో ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెను ఇప్పటికీ బిగ్ బాస్ దివి అనే పిలుస్తుంటారు. ఆ బిగ్ బాస్ వల్లే ఈమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమంలో మెగాస్టార్ ఈమెకు సినిమాలో ఛాన్స్ […]
ఇండస్ట్రీలో ఓవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు వేరే సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే.. హీరోయిన్ గా సినిమా మొత్తం కనిపించిన దానికంటే, ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తే వచ్చే క్రేజ్ రెట్టింపుగా ఉంటుందని అంటున్నాయి సినీవర్గాలు. దీంతో స్టార్ హీరోయిన్స్ అంతా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అదీగాక సినిమాలో హీరోయిన్ గా కనిపించినా, ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ చేసినా ఒకే రెమ్యూనరేషన్ వస్తుందనేది […]
‘పవర్‌స్టార్ పవన్ కల్యాణ్’ ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు, ఎలివేషన్లు ఏమీ అవసర్లేదు. ఆ పేరే ఒక బ్రాండ్. అభిమానులు అందరికీ ఆయనో గాడ్. పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఉండరు.. కేవలం భక్తులే ఉంటారు అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌లాంటి వారు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో సభా ముఖంగానే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నెల దగ్గర పడుతోందంటే పవన్ భక్తుల జోరు తట్టుకోలేం. సోషల్ మీడియాలో వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అడ్వాన్స్ హ్యాపీ […]
మోనాల్ గజ్జర్..బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నుంచి అడుగు బయట పెట్టిన మరో క్షణమే వరుస ఆఫర్లతో తడిసిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారును ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది ఈ గుజరాత్ భామ. స్టార్ మాలో ఓ షో హోస్ట్‌గా చేసింది మోనాల్. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో శ్రీనివాస్‌తో ఆడిపాడింది ఈ సుందరి. ఇక తాజాగా […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఎనలేని ప్రేక్షకులను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. హాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ వరుస ఈ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ మెల్ల మెల్లగా తన గ్రాఫ్ ను పెంచుకుంటూ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఇక తమన్నా పాత్రలతో సంబంధం లేకుండా అంది వచ్చిన అవకాశాలన్నీ లాగేసుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. […]