సోషల్ మీడియా వినియోగం విస్తృతమయ్యాక, పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాక రీల్స్ చెయ్యడం అనేది రోటీన్ అయిపోయింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఏముంది? ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటివి ఉన్నాయి కదా.. ఎంచక్కా ఎవరికి నచ్చిన రీల్స్ వారు ఎంచక్కా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు.
సౌత్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సిమ్రాన్ తన చెల్లెల్ని కూడా సినిమాల్లోకి పరిచయం చేశారు. ఆమె పేరు మోనాల్ నావల్. మోనాల్ 2000 సంవత్సరంలో హీరోయిన్‌గా ఓ కన్నడ సినిమా చేశారు.
దాదాపు 15 ఏళ్ల పాటు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఈ నేపథ్యంలోనే 2003లో చిన్ననాటి మిత్రుడి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ పెద్ద కుమారుడు అదీప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పుడు హీరోయిన్లు క్రేజ్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఆమె జస్ట్ అలా యాక్టింగ్, డ్యాన్స్, నడుముతో బీభత్సమైన ఫేమ్ సంపాదించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
Radhamonal Naval: కొంతమంది సినీ సెలెబ్రిటీల నటనా జీవితానికి, నిజ జీవితానికి ఎక్కడా పొంతన ఉండదు. సినిమాలో ధాన కర్ణుడిలా కనిపించే వారు.. బయట పిల్లికి కూడా బిచ్చం వేయనివారిలా ఉంటారు. సినిమాలో హీరోయిజంతో ఎన్ని కష్టాలనైనా ఎదురించి పోరాడేవాళ్లు.. నిజ జీవితంలో పిరికి వాళ్లలా కష్టాలకు భయపడిపోతుంటారు. అలా మనసుకు కష్టం వచ్చి ప్రాణాలు తీసుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. మొన్న దివ్యభారతి, సిల్క్ స్మిత తరంనుంచి నేడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకు […]
ఓ సినిమా జయాపజయాన్ని నిర్ణయించేది కచ్చితంగా ఆ చిత్ర కథ మాత్రమే. సినిమాలో మిగతా అంశాలన్నీ ఆ కథని చెప్పడానికి ఉపయోగపడే సోర్సెస్ అంతే. కానీ.., ఓ మంచి కథ ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే.., ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు కూడా అంతే బాగా కుదరాలి. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర. అప్పటికే నదియా తెలుగు ప్రేక్షకులకి తెలిసిన మొహమే అయినా.., ఆమెని అంతా మరచిపోయి ఉన్నారు. సరిగ్గా.. అలాంటి సమయంలో నదియాని అత్తగా […]