నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల జనవరి 21 నుండి శ్యామ్ సింగరాయ్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకొని నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఎంటర్టైనర్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాలో నాని.. అప్ […]
సంక్రాంతి సీజన్ ను బంగార్రాజు సినిమా గట్టిగానే క్యాష్ చేసుకుంది. కింగ్ నాగార్జున, నాగచైతన్య భారీ హిట్టే కొట్టేశారు. అయితే ఇప్పుడు బంగార్రాజు కలెక్షన్లు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్షన్లను న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో కంపేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండు సనిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రెండు పద్దతుల్లో ప్రవర్తించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. డిసెంబర్ 25న విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్ టాక్ […]
హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలు.. బయటకు వచ్చి.. రోడ్ల మీద తిరుగుతూ.. సామాన్యుల మాదిరి లైఫ్ ని ఎంజాయ్ చేయడం చాలా కష్టం. అభిమానులు గుర్తించి.. చుట్టూ ముగితే ఇక వారి పరిస్థితి అంతే. అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలకు చెక్కెస్తూ.. అక్కడ సాధారణ ప్రజల మాదిరి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సినీ తారల విషయానికి వస్తే.. వారికి ఈ ఇబ్బంది కాస్త ఎక్కువే. ఈ క్రమంలో హీరోయిన్ సాయి పల్లవి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ కి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇక సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ కలెక్షన్స్ మరో వారం రోజులు కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో నాని, సాయిపల్లవికి నటనకి మంచి ఆదరణ లభిస్తోంది. కానీ.., ఇందులో మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి అలియాస్ బేబమ్మ అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇందులోకృతి కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో ఎలాంటి తడబాటు లేకుండా నటించి […]
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. చాలా కాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నానికి ‘శ్యామ్ సింగ రాయ్’ హిట్ ఇచ్చిందా? లేదా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: సినిమా తీసి డైరెక్టర్ అయిపోవాలి అని కలలు కనే కుర్రాడు వాసు. ఇందుకోసం తన […]