కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక్క వెలుగు వెలిగిన కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయులు శివ, రాఘవేంద్ర, పునీత్ రాజ్ కుమార్. శివన్న, పునీత్ రాజ్ కుమార్ లు టాప్ హీరోలుగా రాణించారు. 2021 లో గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు.. దీంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో వారసులదే హవా. పాత తరం నుండి ఇప్పటి తరం నటీనటులు వరకు వారి వారసులు అనేక మంది తెలుగు తెరకు పరిచయమయ్యారు. కొందరు విజయం సాధిస్తుంటే, మరికొందరు ఫెయిల్యూర్ అవుతున్నారు. అయితే ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులున్నప్పటికీ, నెగిటివిటీ.. సినీ పరిశ్రమపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఓ పేరు మోసిన సినీ ఫ్యామిలీ నుండి వారసుడు ఎంట్రీ అవుతున్నాడంటే ఆలస్యం నెపోటిజం అంటూ వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ఫేమ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టేంత […]
పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కానీ కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకం వస్తారు. ఓ హీరోని ఎంతలా అభిమానించొచ్చు అనేది ఆయన క్రేజ్ చూసిన తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ కి అర్థమైంది. గుండెపోటుతో ఆయన మరణించినప్పుడు కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలో చాలామంది బాధపడింది. తెలుగు హీరోలు కూడా పునీత్ తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పునీత్.. ఎప్పటికీ అలా […]
జీవం ఉన్నంతవరకే జీవితం. అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల మధ్య కాలమే జీవితం కాదు.. మరణించాక కూడా ప్రతి మదిలో పదిలంగా నిలిచిపోయే శాశ్వత యశస్సును సొంతం చేసుకోటమే జీవితానికి అసలైన అర్థం.. సిసలైన పరమార్థం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. మరణాన్ని అలాంటి సాధారణ నిర్యాణంలా కాకుండా ఒక మహోజ్వల మానవతా మూర్తి మహాభినిష్క్రమణంలా భావించి రోదిస్తోంది కన్నడ ప్రజ. కాగా మార్చి 17.. […]
చిత్రం: జేమ్స్ నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్యమీనన్ తదితరులు బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్ సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: స్వామి జే. గౌడ ఎడిటింగ్: దీపు ఎస్. కుమార్ నిర్మాత: కిషోర్ పత్తికొండ రచన – దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. ఈ సినిమా పై […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీనే కాదు.. యావత్ ప్రజానీకం కన్నీరు పెట్టుకుంది. నటుడిగానే కాదు సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణనాతీతం.. తమ మధ్య నవ్వుతూ సంతోషంగా తిరిగిన తమ ఇంటి సభ్యులు లేడు, ఇక తిరిగి రాడు అన్న విషయాన్నీ వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ […]