ఐపీఎల్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకున్న మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇది పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ ధావన్ చెత్త రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఏంటి సంగతి?
పంజాబ్ జట్టులోని స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ వల్ల ఇది జరగడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. తొలి మ్యాచులో హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన ఆ ప్లేయర్ ఇప్పుడు గాయపడటం పలు సందేహాలని రేకెత్తిస్తోంది.
టీమిండియా ఓపెనర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వాళ్లలో శిఖర్ ధావన్ కచ్చితంగా ఉంటాడు. ఫామ్ కోల్పోయి ప్రస్తుతం జట్టుకు దూరమైపోయాడు. అదే టైంలో తాజాగా సరికొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు.
టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎలాంటి లోటు లేదు. ఎందుకంటే పదుల సంఖ్యలో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. కాకపోతే వాళ్లలో చాలామంది నిలకడ లేకపోవడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సీనియర్లు తప్పించి.. వచ్చిన కుర్రాళ్లకు గాయాలవడం, ఇచ్చిన ఛాన్సులని సరిగా యూజ్ చేసుకోకపోవడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ ఐసీసీ టోర్నీలపై గట్టిగానే పడుతుంది. ఫలితంగా విజేతగా నిలుస్తుంది అనే అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన మన జట్టు కాస్త.. లీగ్, సెమీస్ దశలో ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. […]
మన దేశంలో క్రికెట్ అంటే గేమ్ మాత్రమే కాదు అదో ఎమోషన్. క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఆటగాళ్లు కూడా ప్రతిరోజూ టీమిండియాని గెలిపించాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగానూ స్థిరపడతారు. ఇక ఐపీఎల్ మొదలైన చిన్న చిన్న క్రికెటర్ల టాలెంట్ ని బయటపెట్టుకున్నారు. అలానే కోట్ల ఆస్తిని సంపాదించారు. అలాంటివారిలో హార్దిక్ పాండ్య, బుమ్రా ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ కూడా […]