వెండితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న నటీనటులు పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో కామన్. ఇప్పటికే పలు జంటలు వివాహం చేసుకున్నాయి. అయితే కొన్ని జంటలు అనివార్యకారణాలతో విడిపోయాయి. అటువంటి జంటల్లో సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్యలున్నారు. వీరి విడాకుల విషయం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. అంతలోనే మరో జంట డైవర్స్ తీసుకోబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటికి ఇప్పుడు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకూ ఆ జంట ఎవరంటే..?
ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోహీరోయిన్.. విడాకులకు రెడీ అయ్యారట. దాదాపు 21 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నారట. ఇంతకీ కారణమేంటి? ఇందులో నిజమెంత?
విభిన్నమైన సినిమాలతో అలరించే హ్యాండ్ సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నాగశౌర్య వివాహం గురించి వార్తలు ఇలా వచ్చాయో లేదో.. నాగశౌర్య చేసుకోబోయే అనూష శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వందల కోట్లకు అధిపతి అయినటువంటి బెంగళూరు బిజినెస్ మేన్ కుమార్తె ఈ అనూష శెట్టి. అనూష శెట్టి ఇంటీరియర్ […]
తెలుగు యువహీరోల్లో నితిన్ ది ప్రత్యేక స్థానం. టీనేజ్ లోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతడు.. ఆ తర్వాత వరసగా హిట్స్ కొట్టాడు. కె.రాఘవేంద్రరావు, ss రాజమౌళి లాంటి అగ్రదర్శకులతోనూ సినిమాలు చేశాడు. అలాంటి నితిన్ ప్రస్తుతం మాస్ చిత్రాలతో పాటు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి నితిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం కాస్త వైరల్ గా […]
Hero Yash: మరో పాన్ ఇండియా సినిమా ‘‘ కేజీఎఫ్-2’’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అయింది. ఇప్పటికే బ్లాక్ బాస్టర్ టాక్‌తో మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. ఇన్నేళ్లుగా ప్రశాంత్ నీల్-యశ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించినట్లుయింది. ఈ సినిమా బృందం పెద్దగా ప్రమోషన్లు నిర్వహించలేదు. అవసరం అనుకున్న చోట ప్రశాంత్-యశ్‌లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా, తెలుగులో యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు యశ్. తెలుగు హీరోలతో తనకున్న […]
ఫిల్మ్ డెస్క్- హీరో నితిన్ సినిమాల నుంచి కాస్త రెస్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో రిలాక్స్ అవ్వడానికి మాల్దీవులను ఎంచుకున్నారు నితిన్. ఇక మాల్దీవులను ఒక్కడే ఎలా వెళ్తాడు చెప్పండి.. ఎంచక్కా తన సతీమణి షాలినితో కలిసి మాల్దీవులకు చెక్కేశారు నితిన్. ఇంకేముంది అక్కడ భార్య షాలినితో ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం అంచున ప్రతృతి అందాలను భార్యా, భర్తలిద్దరు ఆస్వాదిస్తున్నారు. హీరో నితిన్ షాలినీ పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం జరిగింది. గత సంవత్సరం జూలై […]