సమంత తీసిన ‘శాకుంతలం’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
సమంత తన అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు ట్విటర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సమంత తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రముఖ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సమంత ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. అది ఆమె ఆరోగ్యానికి సంబంధించింది కావటంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత, చాలా రోజుల తర్వాత బయట కనిపించింది. మయాసైటిస్ బారిన పడినట్లు సమంత గతేడాది ప్రకటించింది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో గానీ, బయటగానీ సమంత జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో సామ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈమె […]
తెలుగు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తున్న యాంకర్ లలో వర్షిణి సుందరరాజన్ ఒకరు. తెలుగులో యాంకర్ రష్మీ, అనసూయ, శ్రీముఖిల తర్వాత స్థానం వర్షిణిదే అని చెప్పాలి. కానీ వాళ్ళకి వచ్చిన క్రేజ్ ఈ భామకి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం యాంకర్ వర్షిణి బుల్లితెరకు కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ షోలు లేవని టాక్ నడుస్తుంది. సరే సినిమాలతో అయినా బిజీ అవుతుందని అనుకుంటే వర్షిణి చేతిలో శాకుంతలం సినిమా తప్ప వేరే ఏవి […]
ఫిల్మ్ డెస్క్- తండ్రీ, కూతురు ఒకే దగ్గర పనిచేస్తే ఆ మజానే వేరు. ఇద్దరూ ఒకే చోటు పనిచేస్తే ఆ తండ్రి, కూతురు అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూతురు ఏమో గాని, ఆమెతో కలిసి పనిచేయడం ఆ తండ్రికి మాత్రం భావోద్వేగమేనని చెప్పాలి. ఇదిగో ఇలాంటి సందర్బమే ఎదురైంది సినిమా ఇండస్ట్రీలోని ఓ తండ్రీ, కూతురుకు. ఎవరబ్బా వాళ్లు అని అనుకుంటున్నారు కదా. మరెవ్వరో కాదు.. అల్లు అర్జున్, ఆయన కూతురు అర్హ. అవును వీళ్లిద్దరు […]
ఫిల్మ్ డెస్క్- తెరపై తమను చూసుకోవాలని చాలా మంది కలలు కంటారు. నేరుగా వెండితెరపై కొంత మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటే.. మరి కొంత మంది మాత్రం ముందు బుల్లి తెరపై తామేంటో నిరూపించుకుని, ఆ తరువాత వెండితెర కోసం ట్రై చేస్తుంటారు. ఇలా బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇలాంటి వారి గురించి చెప్పుకోవాలంటే అనసూయ, రష్మీ, వర్షిణి, శ్రీముఖి ఇలా బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చినవారే. […]