తెలుగు బుల్లితెరపై అదరగొడుతున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార ఎంట్రీతో మొదలైన ఈ డాన్స్ షో ఎట్టకేలకు అన్ని లెవల్స్ దాటుకొని.. సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ షోని సీరియల్ నటుడు, యాంకర్ అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తుండగా.. నటి సంగీత, బాబా భాస్కర్ మాస్టర్, హీరోయిన్ ఆనంది ఈ డాన్స్ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. కోహ్లీ, సూర్య కుమార్ లాంటి బ్యాటర్లు దంచి కొడుతుంటే.. బౌలర్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. దీంతో మన జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టేసింది. ఇదే ఊపులో మన వాళ్లు కూడా గట్టిగానే ప్రాక్టీసు చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ.. ఎక్కడ తమ జట్టు గెలుపుని అడ్డుకుంటాడోనని భయపడుతున్నారు. ఇక […]
నిజంగా అదృష్టం అంటే పాకిస్థాన్ జట్టుదే. అసలు కలలో కూడా ఊహించి ఉండదు.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో అడుగుపెడతానని. కానీ లక్ వల్ల సెమీస్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈ టోర్నీలో పాక్ జట్టుకు మంచి రికార్డే ఉంది. ఎక్కువసార్లు సెమీస్ లో అడుగుపెట్టిన టీంగా ఘనత సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు అప్పుడే భయం మొదలైనట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ.. పాక్ జట్టు అస్సలు తక్కువ అంచనా వేయలేమని […]
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో బార్బడోస్ జట్టును చిత్తుగా ఓడించి గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళా జట్టు ఔరా అనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 162 […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస పరాజయాల నడుమ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. మొదట పాకిస్తాన్ తో ఓడిపోవటంతో టీమిండియాని అంతా చిన్న చూపు చూశారు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో నైన గెలుస్తారేమోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ మ్యాచ్ లో సైతం పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో […]
టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా బరిలోకి దిగింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. నేడు జరిగిన సెమీస్‌లో భాగంగా ఒటమిని చవి చూసింది సింధు. ప్రపంచ నంబర్ వన్ షట్లర్ తైపీ క్రీడాకారిణి అయిన తై యి జుంగ్ చేతిలో ఓటమిని చవి చూసింది. దీంతో 18-21-12-21 స్కోర్ తేడాతో సింధు ఓడిపోయింది. మొదట్లో షట్లర్ తై యి జుంగ్ కు గట్టి పోటీనిచ్చి తన సత్తాను చూపించింది. దీంతో సింధు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రెండు […]