ఎస్.ఆర్.హెచ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐపీఎల్ లో ప్రాధాన్యం వహిస్తున్న ఒకే ఒక్క టీమ్. కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉన్నా విజయాల వేటలో వెనుకపడ్డ ఈ టీమ్ కు ఇప్పుడు కొత్త కోచ్ వచ్చారు. మరి.. కావ్య మారన్ ఏరికోరి తెచ్చిన ఆ కొత్త కోచ్ ఎవరో తెలుసా?
2011 ప్రపంచ కప్ గెలవడంలో కెప్టెన్ ధోనితో పాటు.. ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించారు. ఇక ఈ విజయంలో కోచ్ గ్యారీ కిర్ స్టెన్ పాత్ర ఎంతైనా ఉంది. కానీ సెహ్వాగ్ మాత్రం అతనేం చేయలేదు మా వలనే అతనికి పేరొచ్చింది అని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పలు అంశాలపై ట్వీట్టర్లో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గబ్బర్‌సింగ్ సినిమాలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నోట పెలిన ‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్‌ను మెడపై చేయి పెట్టే పవన్ మ్యానరిజంతో సహా దించేశాడు. ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. పవన్‌కల్యాణ్ తెలుగులో తప్ప వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. అయిన కూడా స్టార్ […]
‘బిగ్ బి అమితాబచ్చన్’ హోస్ట్‌గా అత్యంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. ఈ కార్యక్రమం 12 సీజన్లు పూర్తి చేసుకుని 13వ సీజన్ కొనసాగుతోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో రెండు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. కంటెస్టెంట్లుగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. రెండు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో భాగమయ్యారు. అంటే నేరుగా పాల్గొన్నారు అనుకుంటే మీరు పొరబడినట్లే. కేటీఆర్ ట్వీట్‌ని ఒక […]
‘పల్లె జీవితం.. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదు’ అని వీడియోకు శీర్షికగా సెహ్వాగ్ రాశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ఆడే అన్నిరోజులూ ఫార్మాట్ ఏదైనా,ప్రత్యర్థి ఎవరైనా చివరికి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సెహ్వాగ్ తన బ్యాటింగ్ స్టయిల్ని మాత్రం మార్చుకోలేదు. ఆ దూకుడు కారణంగా ఎన్నోసార్లు అతను మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. లెక్కకి మించి విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ […]