సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉంటారు కూడా. ఎందుకంటే సినిమా యాక్టర్ కావొచ్చు, క్రికెటర్ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. వాళ్లు ఏదైనా ఫొటో లేదా వీడియో పోస్ట్ చేయగానే రకరకాల కామెంట్స్ వస్తాయి. కొందరు పట్టించుకుంటారు. మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తారు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే కొన్నిసార్లు బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో మాత్రం సదరు సెలబ్రిటీలు ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే సేమ్ ఇలాంటి […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపుతో తొలి వన్డేలోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు, బౌలర్లను టీమిండియా ఆటగాళ్లు ముప్పతిప్పలు పెట్టారు. బుమ్రా(6 వికెట్లు), షమీ(3 వికెట్లు) విజృంభించడంతో ఇంగ్లాండ్ కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రోహిత్(58 బంతుల్లో 76*), ధవన్(54 బంతుల్లో 31*) వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. బుమ్రా బాల్ తో మైదానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ల నడ్డి […]
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టుసాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 284 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ 132 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానిస్తే భారత్ ఈ మ్యాచ్‌ను గెలిచే అవకాశం ఉంది. కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో […]
సంజనా గణేశన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మోడల్, స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సంజనా. గతంలో పలు క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లకు హోస్ట్‌గా చేసినా.. 2019 వన్డే ప్రపంచకప్ ద్వారానే ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 2019 ప్రపంచకప్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా నిలదొక్కుకున్నారు. ఇక.. గతేడాది టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లిచేసుకొని ఒక్కసారిగా సెలెబ్రెటీగా మారిపోయారు. ఇప్పుడు ఈమె గురుంచి మనకెందుకంటారా? ఈమె చేసిన […]
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే అవుట్ అయింది. ఇన్నింగ్స్ చివర్లో బుమ్రా ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. రబాడా వేసిని ఇన్నింగ్స్ 62వ ఓవర్లో బుమ్రా భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సిక్స్‌ని చూసి స్టాండ్స్‌లో కూర్చున్న అతని భార్య సంజనా గణేశన్ కూడా ఆశ్చర్యపోయారు. ఆమె నవ్వుతూ, చప్పట్లు […]