టాలీవుడ్ హవా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరూ మన సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మూవీస్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీ బలంగా నిలబడగా.. హిందీ చిత్రసీమ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలున్నా సరే ప్రేక్షకులు […]
ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఓవైపు హీరోగా, మరోవైపు ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ప్రొడ్యూసర్ గా గాడ్ ఫాదర్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతోంది. అలా వేరే భాషలో హిట్ అయిన సినిమాని తెలుగులోకి రీమేక్ చేసిన హీరోలలో రామ్ చరణ్ […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అలాగే దర్శకుడు పూరి కూడా లైగర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక లైగర్ రిలీజ్ ముందే మరో పూరి తీసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ అంటూ వార్తలు […]
Manmadhudu: సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషలో రీమేక్ అవుతుండటం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. వాటిలో కొన్ని ఒరిజినల్ సినిమాలకు న్యాయం చేయవచ్చు. మరికొన్ని ఒరిజినల్ సినిమాల తాలూకు మ్యాజిక్ ని చెడగొట్టి నిరాశ పరచవచ్చు. కానీ.. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమే కాకుండా.. మళ్లీ ఒరిజినల్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేయడమనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఆ విధంగా రీమేక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వేగం పెంచారు. మొన్న వకీల్ సాబ్, ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలతో సూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ మరో రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ప్రముఖ నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన ‘వినోదయ సిత్తం‘ అనే సినిమాకి పవన్ ఓకే చెప్పాడని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే సక్సెస్ ఊపులో ఉన్న పవన్ కళ్యాణ్.. పీరియాడిక్ […]
పవన్ కళ్యాణ్ హీరోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలో పవన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ ధరించి నిలుచున్నాడు. ఈ లుక్ తో ఇప్పుడు […]