తెలుగులో తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. అందం, నటన కలగలిపిన నటీ రమ్యకృష్ణ అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కృష్ణ వంశీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరియచయం అక్కర్లేని పేరు ఇది. అనేక విభిన్నమైన సినిమాలను తెరకెక్కించింది క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందరు. గులాబీ,సింధూరం, ఖడ్గం, అంతఃపురం.. వంటి సినిమాలతో ప్రేక్షకల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఒకప్పడు టాలీవుడ్ లోని టాప్ దర్శకుడిగా కొనసాగాడు. 2017లో నక్షత్రం సినిమాను డైరెక్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత రంగమార్తాండ సినిమాను వంశీ తెరకెక్కించారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్ లో బిజీగా […]
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టైల్, గ్రేస్, నడక, మాట అన్నీ స్టైల్ కి మారుపేరులా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు పైబడినా ఇప్పటికి అదే ప్యాషన్ తో హీరోగా సినిమాలు చేస్తున్నారంటే.. అది కేవలం తన అభిమానుల కోసమే. అయితే.. ఏడాదికో సినిమా చేస్తున్నారు కానీ.. రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశగానే ఉన్నారు. ప్రస్తుతం తలైవా.. తమిళ […]
‘బిగ్ బాస్5’ సీజన్ లో రమ్యకృష్ణ మరోసారి హోస్ట్ గా మారబోతోందని తెలుస్తోంది. అయితే తెలుగులో కాదులెండి. ఈసారి తమిళ్ బిగ్ బాస్ కు రమ్యకృష్ణ హోస్ట్ గా మారబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో బిగ్ బాస్ రమ్యకృష్ణను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు రమ్యకృష్ణ కూడా ఓకే అనేసిందని టాక్. మొదట కమల్ హాసన్ ప్లేస్ లో శృతిహాసన్ వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ, శృతిహాసన్ హోస్ట్ చేయడంలేదని.. రమ్యకృష్ణ […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]