భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఒక ప్రేత్యేకమైన స్థానం ఉంది. గత 15 ఏళ్లుగా బ్యాటింగ్ లో అదరగొడుతూ ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చాలా మంది అప్ కమింగ్ ప్లేయర్లు క్రికెట్ లోకి రావడానికి కోహ్లీనే ఆదర్శం. ఎన్నో రికార్డులు అంతకు మించి రివార్డులు అందుకున్న కోహ్లీ శిఖరాన నిలిచాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లీ.. దానికి కారణం ఎవరనే విషయం తాజాగా వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ అంటే అందరికీ గుర్తొచ్చేది. అతని అగ్రెసివ్‌నెస్. గత మ్యాచులో మాజీ దిగ్గజం గౌతం గంభీర్ కి కౌంటర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది కోహ్లీ శిరస్సు వంచి పాదాలకు నమస్కరించాడంటే నమ్ముతారా..? అవును నిజం.. మీరు నమ్మాల్సిందే. చేస్తున్న ప్రాక్టీస్ ఆపేసి మరి కోహ్లీ ఒక వ్యక్తి వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు.
ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో దూకుడు చూపించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం పాక్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. దీంతో నేడు(మంగళవారం సెప్టెంబర్ 6) శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడే పరిస్థితి తెచ్చుకుంది. కాగా.. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. […]
టన్నుల కొద్ది రన్స్ కొట్టిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్‌ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు, వన్డే సిరీస్‌లలో దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్లకు స్థానం కల్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని విశ్రాంతి పేరుతో […]
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ సిరీస్‌లపై సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసుకుంటూ పోతున్నాడు. అతని వ్యూహాలకు నిరంతరం ప్రశంసలు అందుతున్నాయి. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చాలా ప్రశాంతమైన కెప్టెన్ అని, అయితే కెప్టెన్‌గా అతనికి చిన్న జట్లతో సులువుగా సిరీస్‌లు ఎదురుపడ్డాయని రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. టీమిండియా సిరీస్ ఓడిపోతే రోహిత్ శర్మకు […]